Horror:దారుణం.. భార్యను సుత్తెతో కొట్టి హత్య.. ఆపై భర్త కూడా…
- చెట్టుకు ఉరేసుకుని భర్త ఆత్మహత్య
- మృతదేహాలను పోస్ట్ మార్టంకు తరలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను సుత్తితో కొట్టి హత్య చేశాడు. అనంతరం తాను ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
Read Also: Viral Video: మీరెక్కడి మనుషులురా బాబు.. తినే తిండి మీద ఊయమేంట్రా..
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
గంగాఘాట్ పీఎస్ పరిధి లాల్తఖేడ గ్రామంలో రాజేష్ అనే వ్యక్తి తన భార్య సీమా లోధిని తలపై సుత్తితో కొట్టి హత్య చేశాడు. అనంతరం భార్య హత్య విషయం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే లోపు నిందితుడు అక్కడ కనిపించలేదు.ఈ సంఘటన గురించి తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అక్కడికి చేరుకుని గొడవ చేశారు. పోలీసులు నిందితుడైన భర్త , అతని అత్తమామలతో సహా ఆరుగురిపై వరకట్నం, హత్య కేసు నమోదు చేశారు. అత్తమామలను అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే నిందితుడు మాత్రం కనిపించలేదు. దీంతో అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.
Read Also: Types of Anesthesia: అసలు అనస్థీషియా ఎందుకు ఇస్తారు.. ఎప్పుడు ఇస్తారో మీకు తెలుసా?
అక్టోబర్ 16న, లాల్తఖేడ గ్రామంలోని అడవిలోని పొదలలోని చెట్టుకు వేలాడుతూ రాజేష్ లోధి మృతదేహం కనిపించింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం పంపారు. ఈ హత్య వరకట్నం కోసం కాకపోవచ్చని.. వేరే ఇతర కారాణాలు అయ్యి ఉండవచ్చని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాజేష్‌కు ఇద్దరు చిన్న కుమారులు ఉన్నారు.
Read Also: Slaps Biker: సార్ మీరు.. రక్షక భటులా.. భక్షక భటులా..
ఈ కేసులో పోలీసులు సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తున్నారని సిఓ సదర్ దీపక్ యాదవ్ తెలిపారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఏరియా ఆసుపత్రికి తరలించామని తెలిపారు. రిపోర్ట్ రాగానే.. పూర్తి విషయాలు వెల్లడిస్తామన్నారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!