Mulugu: బ్రౌన్ కలర్ సంచీలో చిరుత పులి చర్మం..
- చిరుత పులి చర్మాన్ని తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. ములుగు జిల్లా వాజేడు మండలం చంద్రుపట్ల గ్రామం వద్ద ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mulugu: చిరుత పులి చర్మాన్ని తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన ములుగు జిల్లా వాజేడు మండలం చంద్రుపట్ల గ్రామం వద్ద చోటుచేసుకుంది. చత్తీస్‌ఘడ్ రాష్ట్రం నుండి చిరుత పులి చర్మాన్ని తీసుకుని గుర్తు తెలియని వ్యక్తి అమ్మడానికి వస్తున్నాడన్న విశ్వసనీయ సమాచారంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. వాజేడు మండలం చంద్రుపట్ల గ్రామ క్రాస్ రోడ్ వద్ద ఈ మేరకు వెంకటపూరం సీఐ బండారి కూమార్, పేరూర్ ఏస్ఐ గుర్రం కృష్ణ ప్రసాద్, వాజేడు అటవీ శాఖ అధికారి బి.చంద్రమౌళి తదితర సిబ్బందితో కలిసి కాపుకాశారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో తనికీలు నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి ద్విచక్ర వాహనంపై చత్తీస్ ఘడ్ వైపు నుండి వస్తుండగా అనుమానస్పదంగా కనిపించాడు. తనికీ చేయగా అతని వద్ద గల బ్రౌన్ కలర్ సంచీలో చిరుత పులి చర్మం చూసి షాక్ అయ్యారు. పంచనామ నిర్వహించి చిరుత పులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిరుత పులి చర్మాన్ని తరలించి అమ్ముకోవాడానికి ప్రయత్నిస్తున్నట్లుగా గుర్తించారు. పట్టుబడిన వ్యక్తి చత్తీస్ ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా భూపాలపట్నం మండలం ఉల్లూరు అనే గ్రామానికి చెందిన జాడి మహేందర్ (40) తండ్రి రామయ్య గా గుర్తించారు. నిందితుడు మహేందర్ నుంచి పులి చర్మం, సామ్ సంగ్ మోబల్, రిజిస్ట్రేషన్ లేని ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Zee Telugu : ‘సరిగమప సీజన్ 16’ ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్.. స్టార్ట్ ఎప్పుడంటే..?
Also Read
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?