Child Kidnapping: హైదరాబాద్ లో చిన్నారి కిడ్నాప్ కలకలం.. వెలుగులోకి సీసీటీవీ దృశ్యాలు..
- అబిడ్స్ కట్టెల మండిలో ఓ చిన్నారి కిడ్నప్ కలకలం..
- సీసీటీవీ ఫుటేజ్ లో చిన్నారిని ఆటోలో ఎక్కించుకొని వెళ్తున్న దృశ్యాలు..
- పోలీసులు 5 బృందాలుగా దర్యాప్తు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Child Kidnapping: హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్టెలమండిలో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఆడుకుంటున్న చిన్నారిని ఓ దుండగుడు ఆటోలో ఎక్కించుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనపై అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. చిన్నారి కిడ్నాప్‌తో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్‌లోని బేగంబజార్ ఛత్రి ప్రాంతంలో ప్రియాంక అనే మహిళ తన సోదరుడితో కలిసి నివసిస్తోంది. అయితే శనివారం సాయంత్రం తన సోదరుడి కుమార్తె ప్రగతితో కలిసి కట్టెలమండిలోని తల్లి ఇంటికి వచ్చింది. ప్రియాంక సోదరి కుమారుడు హృతిక్‌తో ఆడుకునేందుకు బాలిక ఇంటి సమీపంలోని ముత్యాలమ్మ తల్లి గుడికి వెళ్లింది. కాసేపటి తర్వాత హృతిక్ ఒక్కడే ఇంటికి వచ్చాడు. కాని చిన్నారి ప్రగతి ఇంటికి రాకపోవడంతో ప్రగతి కంగారుపడింది. బయటకు వెళ్లి చిన్నారి అత్త ప్రియాంక చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. కొంతకాలంగా చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఘటనా ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఆడుకుంటున్న చిన్నారిని ఓ అపరిచిత వ్యక్తి ఆటోలో ఎక్కించుకుని వెళ్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో 5 బృందాలుగా ఏర్పడి అబిడ్స్ పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టారు. చిన్నారి పురోగతితో నిందితులు ఏం చేస్తారోనని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కిడ్నాప్ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
Astrology: ఆగస్టు 04, ఆదివారం దినఫలాలు
తాజావార్తలు
-
Boeing 737 MAX Software Glitch: Boeing 737 MAX విమానాల్లో కొత్త సాఫ్ట్వేర్ సమస్య.. ల్యాండింగ్ సమయంలో..
-
Supreme Court: “ఒక్క సెప్టెంబర్‌లోనే 13 అత్యాచారాలు”.. ఢిల్లీలో లైంగిక దాడులపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
-
Allu Sirish: అర్ధరాత్రి వరకు మైకుల మోత.. పోలీసులను ఆశ్రయించిన అల్లు శిరీష్.!
-
OnePlus 16: వన్ ప్లస్ 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 185Hz డిస్‌ప్లే, 200MP కెమెరాతో అదరగొట్టనున్న ఫోన్
-
Hanuman Ansh: ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగ్గేదేలే.. 52వ రోజుకు రూ.400 కోట్లు దాటిన ‘హనుమాన్ అంశ్’
ట్రెండింగ్
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!