Asif Quureshi : ప్రాణం తీసిన పార్కింగ్ పంచాయితీ
- పార్కింగ్ విషయంలో ఇద్దరికీ గొడవలు
- రెచ్చిపోయిన బ్రదర్స్
- చివరకు దారుణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asif Quureshi : తమిళంలో ‘పార్కింగ్’ అనే సినిమా తరహాలోనే నిజ జీవితంలోనూ ఓ ఘటన జరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఘటనలో ప్రముఖ బాలీవుడ్ నటి హుమా ఖురేషీ సోదరుడు మృతి చెందాడు. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలీవుడ్ ప్రముఖ నటి హ్యూమా ఖురేషీకి సోదరుడు ఆసిఫ్ ఖురేషీ. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని జంగ్‌పురాలో భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఎదురింట్లో గౌతమ్, ఉజ్వల్ అనే ఇద్దరు యువకులు నివాసం ఉంటున్నారు. ఐతే బైక్ పార్కింగ్ విషయంలో ఆసిఫ్ ఖురేషీ, గౌతమ్‌కు గొడవలు ఉన్నాయి.
Read Also : Murder : చెల్లెలి మీద ప్రేమ.. బావను మర్డర్ చేసిన బామ్మర్దులు
Also Read
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
- Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
పార్కింగ్ స్థలం విషయంలో ఎప్పటి నుంచో వివాదం నెలకొంది. గురువారం రాత్రి కూడా పార్కింగ్ విషయంలో గొడవ జరిగింది. ఐతే ఇది చిలికి చిలికి గాలివానలా మారింది. గౌతమ్, అతని సోదరుడు ఉజ్వల్ కలిసి ఆసిఫ్ ఖురేషీపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆసిఫ్ ఖురేషీ.. అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అటు దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కుటుంబ సభ్యులు ఆసిఫ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. మరోవైపు దాడి అనంతరం నిందితులు పారిపోయారు. కానీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Read Also : War-2 : వార్-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే..?
తాజావార్తలు
-
Smart TV: ఆఫర్.. ఆఫర్.. ఆఫర్.. 43-ఇంచెస్ బ్రాండెడ్ LED స్మార్ట్ టీవీలు సగం ధరకే.. త్వరపడండి
-
Makutam Release Date: దర్శకుడిగా విశాల్‌కు తొలి పరీక్ష.. ‘మకుటం’ రిలీజ్ డేట్ ఫిక్స్, ట్రైలర్‌కు కౌంట్‌డౌన్!
-
Allu Arjun : సినిమా సినిమాకి కొత్త మేకోవర్‌తో వస్తోన్న అల్లు అర్జున్
-
Harish Rao-KTR: “బతుకంతా తెలంగాణది”.. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
-
Trump Marine One: ట్రంప్‌కు గగనతలంలో ప్రమాదం?.. ప్రయాణిస్తున్న ‘మెరైన్ వన్’కు దగ్గరగా వచ్చిన ప్యాసింజర్ విమానం
ట్రెండింగ్
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్‌ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!