Fake Parking Scam: మెట్రో దగ్గర ఫేక్ దందా..పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న నకిలీ సిబ్బంది..
- జనక్ పురి ఈస్ట్ మెట్రో స్టేషన్ లో ఫేక్ దందా
- పార్కింగ్ ఫీజు వసూల్ చేస్తున్న నకిలీ సిబ్బంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజలను బురిడీ కొట్టించేందుకు.. నకిలీ రాయుళ్లు ఎక్కడిపడితే అక్కడ రెడీగా ఉంటున్నారు. ఢిల్లీలోని జనక్ పురి ఈస్ట్ మెట్రో స్టేషన్ వ్యక్తి.. వాహనదారులను ఆపి డబ్బులు వసూలు చేస్తున్నాడు. దీంతో నకిలీ వసూళ్ల పర్వం బయటపడిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read Also: Credit Card : క్రెడిట్ కార్డ్ లపై లోన్ తీసుకుంటున్నారా.. అయితే బీ అలెర్ట్..
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
అయితే.. ఇలాంటి బురీడీ రాయుళ్లు ప్రతినిత్యం మనకు ఎక్కడో ఓ చోట తారసపడుతుంటారు. ప్రతి ఒక్క చోట వీళ్ల దందాలు చేస్తూంటారు. తాజాగా ఢిల్లీలోని జనక్ పురి ఈస్ట్ మెట్రో స్టేషన్ లో డబ్బులు వసూలు చేస్తూ.. కనిపించాడు. కారులో వెళుతున్న ఓ వ్యక్తిని ఆపి పార్కింగ్ ఫీజు చెల్లించాలంటూ.. అతడి దగ్గర ఉన్న క్యూర్ ఆర్ కోడ్ స్కాన్ చేసి అమౌంట్ పంపాలన్నాడు. అయితే కారులో ఉన్న వ్యక్తి.. ఆ క్యూఆర్ కోడ్.. అతడి పర్సనల్ అకౌంట్ కు లింక్ ఉండడంతో.. అతడి నకీలీ దందా బయట పడింది. కారులో ఉన్న వ్యక్తి డబ్బులు ఇవ్వనని చెప్పాడు.. సదరు వ్యక్తి.. కారులో ఉన్న వ్యక్తితో వాగ్వాదానికి దిగాడు.
Read Also:Schedule Feature: వాట్సాప్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. అందుబాటులోకి కొత్త ఫీచర్..
అయితే అక్కడే ఉన్న వాహనదారులు పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న క్యూఆర్ కోడ్ మిషన్‍ను స్వాధీనం చేసుకున్నారు. పార్కింగ్ ఫీజు .. మెట్రో యాజమాన్యానికి చేరకుండా.. ఇలా అక్కమార్కుల జేబులోకి వెళ్లడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ కాగా.. ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.
SHOCKER 🚨 A Delhi commuter exposed a fake MCD parking racket at Janakpuri East Metro Station.
MAN: What is this? This QR code is linked to a personal bank account. It’s not MCD's 🤯
FRAUD: No, it’s correct 😳
Police arrived & detained the fraudster pic.twitter.com/wUhv0BJB9C
— News Algebra (@NewsAlgebraIND) November 22, 2025
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?