Accident : రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం
- చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రీకూతుళ్ల దుర్మరణం
- గురుకుల పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా జరిగిన విషాదం
- బైక్‌ను ఢీకొట్టిన వేగవంతమైన లారీ, టైర్ల కింద నలిగిన బాధితులు
- కుటుంబంలో, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Accident : రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల సమీపంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం తండ్రీకూతుళ్ల ప్రాణాలను బలి తీసుకుంది. పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా లారీ వారిని ఢీకొట్టి ఈ దుర్ఘటన జరిగింది. ఈ విషాదకర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతులు రవీందర్ (32), ఆయన కుమార్తె కృప (12)గా గుర్తించారు. కృప చేవెళ్లలోని గురుకుల పాఠశాలలో చదువుతోంది. పాఠశాల ముగిసిన తరువాత రవీందర్ తన కుమార్తెను ద్విచక్రవాహనంపై ఇంటికి తీసుకువెళ్తుండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఢీకొన్న బలానికి బైక్‌పై నుంచి కిందపడిన తండ్రీకూతుళ్లపై లారీ దూసుకుపోయింది. టైర్ల కింద నలిగిన వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ హృదయ విదారక సంఘటనతో కుటుంబంలోనే కాదు, గ్రామంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.
స్టన్నింగ్ లుక్స్, అప్డేటెడ్ ఫీచర్స్‌తో Renault Kiger Facelift లాంచ్.. ధర ఎంతంటే?
Also Read
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్‌తో రూ.95,100 మాయం..
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
- Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్‌పై కేసు, ఉద్యోగానికి గుడ్‌బై.!
తాజావార్తలు
-
Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
-
Kangana Ranaut : నర్స్‌లను గ్లామర్ వృత్తిగా మార్చేశారు… డ్రెస్ కోడ్‌పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్
-
Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీని వీడి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!