Hyderabad: పాతబస్తీలో యువకుడి దారుణ హత్య.. ప్రేమ వ్యవహారమేనా?
- పాతబస్తీ లో అర్థరాత్రి మోహీద్ అనే యువకుడి దారుణ హత్య..
- మోహీద్ ను కత్తులతో పొడిచి హతమార్చిన గుర్తుతెలియని వ్యక్తులు..
- సంతోష్ నగర్ బర్హానా షా సాహబ్ దర్గా కమాన్ వద్ద ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: యువకుడిపై కత్తులతో దాడిచేసి హత్యచేసిన ఘటన హైదరాబాద్ పాతబస్తీలో కలకలం రేపుతుంది. పాతబస్తీలోని సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓవైసీ కాలనీలో మోహీద్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. బుధవారం అర్థరాత్రి బర్హానా షా సాహబ్ దర్గా కమాన్ వద్ద నడుకుంటూ వెలుతున్న మోహిద్ పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా కత్తులతో దాడిచేశారు. మోహిద్ ను కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. దీంతో మోహీద్ అక్కడికక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచారు. మోహీద్ మృతి చెందిన అనంతరం దాడి చేసిన వారు అక్కడి నుంచి పరార్ అయ్యారు. స్థానిక సమచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మోహిద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. హత్యకు గల కారణాలు ప్రేమ వ్యవహారమే నని అనుమానం వ్యక్తం చేశారు. మోహిద్ పై దాడికి ఇతర కారణాలు ఏమైనా వున్నాయా? అనే దానిపై ఇంకా తెలియాల్సి ఉంది. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసుకుని సంతోష్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.
Ram Gopal Varma: ఆర్జీవీకి థర్డ్ డిగ్రీ టెన్షన్..! ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ
Also Read
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
తాజావార్తలు
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!