New Rules : ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రాబోతున్న కొత్త రూల్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి నెల కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయన్న విషయం తెలిసిందే.. మార్చి 31 వరకు ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది.. అలాగే ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయన్న సంగతి తెలిసిందే.. 1 ఏప్రిల్ 2024 నుంచి అనేక ఆర్థిక నియమాలలో మార్పులు వచ్చాయి.
ఈ ఆర్థిక నియమాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి.. లేకుంటే తీవ్రంగా నష్టపోతారని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.. ఇక ఆలస్యం లేకుండా అవేంటో ఒకసారి తెలుసుకుందాం..
ఎస్బిఐ క్రెడిట్ కార్డు..
Also Read
- Jio IPO: జియో మొత్తం ముకేశ్ అంబానీది కాదా? ఐపీవో వేళ బయటపడ్డ షాకింగ్ నిజాలు!
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
- Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
ప్రముఖ దేశీయ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డు వినియోగదారులకు అలెర్ట్.. ఏప్రిల్ 1, 2024 నుంచి కొత్త మార్పులు అమల్లోకి రానున్నాయి.. ఈ క్రెడిట్ కార్డును వాడి అద్దె చెల్లింపులు చేస్తే ఎటువంటి రివార్డు పాయింట్లు యాడ్ అవ్వవని చెబుతున్నారు.
LPG గ్యాస్ ధర..
LPG సిలిండర్ గ్యాస్ ధరలు దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1, 2024న మారనున్నాయి.. ఇప్పటివరకు స్వల్పంగా పెరిగిన ధరల్లో మార్పులు వచ్చాయి.. ఇకమీదట భారీగా మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి..
ఫాస్టాగ్ KYC అప్‌డేట్..
ఫాస్టాగ్‌కి సంబంధించిన నియమాలు ఏప్రిల్ 1, 2024 నుంచి మారుతున్నాయి.. మార్చి 31 వరకు ధరలతో పాటు అప్డేట్ చేసుకోకపోతే మాత్రం ఇబ్బందులను ఎదుర్కోవాలని నిపుణులు చెబుతున్నారు..
పాన్ -ఆధార్ లింక్..
మీరు పాన్ కార్డును, ఆధార్ కార్డు తో లింక్ చెయ్యలేదా.. అయితే ఈ రెండు రోజుల్లో పూర్తి చెయ్యండి.. లేకుంటే ఆ కార్డులు పనిచెయ్యవు..పాన్ కార్డు పనిచేయదు.. ఏప్రిల్ 1 తర్వాత అప్డేట్ చెయ్యాలంటే మాత్రం 1000 రూపాయలు చెల్లించాలి..
కొత్త పన్ను చెల్లింపులు..
పన్ను చెల్లింపుల విషయంలో కూడా మార్పులు రాబోతున్నాయి..కొత్త పన్ను విధానం డిఫాల్ట్ పన్ను విధానంగా మారుతుంది. ఈ క్రమంలో కొత్త పన్ను విధానంలో నిబంధనల ప్రకారం పన్ను చెల్లింపుదారులు ఆటోమేటిక్‌గా పన్ను చెల్లించాల్సి వస్తుంది… ఇంకా ఎన్నో రూల్స్ మార్పులు వస్తాయి.. ఈపిఎఫ్ఓ లో కూడా మార్పులు రానున్నయని తెలుస్తుంది..
- Tags
- april
- latest news
- new rules
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?