NTV Telugu Site icon

Stock Market Performance: ప్రపంచ దేశాలతో పోల్చితే ఈవారం ఇండియా స్టాక్‌ మార్కెట్‌ పనితీరు.. సో బెటరు

Bse Nse Stockmarket Nifty Sensex 6

Bse Nse Stockmarket Nifty Sensex 6

Stock Market Analysis: ఇవాళ శనివారం, రేపు ఆదివారం స్టాక్‌ మార్కెట్‌లకు సెలవనే సంగతి అందరికీ తెలిసిందే. అందువల్ల ఈ వారంలోని మిగతా ఐదు రోజులు (సోమవారం నుంచి శుక్రవారం వరకు) గ్లోబల్‌ స్టాక్‌ మార్కెట్లు ఎలాంటి పనితీరును కనబరిచాయో తెలుసుకోవటం ఆసక్తికరమైన అంశం. అందులోనూ.. స్టాక్‌ మార్కెట్‌పై పట్టున్న వ్యక్తులు ఆ అనాలసిస్‌ చేస్తే ఇంకా బాగుంటుంది. వెల్త్‌ ట్రీ గ్రూపు ఫౌండర్‌ అండ్‌ సీఈఓ ప్రసాద్‌ దాసరి ఇలాంటి నిపుణుల కోవలోకే వస్తారు. ఆయన పలు విలువైన విషయాలను వివరంగా చెప్పారు.

మార్కెట్స్‌ ఓపెనింగ్‌, క్లోజింగ్‌, డౌజోన్స్‌ చార్ట్‌, బ్యాంక్‌ నిఫ్టీ చార్ట్‌, సెన్సెక్స్‌, ర్యాలీ, స్టాక్స్‌, మిడ్‌ క్యాప్స్‌, స్మాల్‌ క్యాప్స్‌, మార్కెట్‌ న్యూస్‌ తదితర అన్ని డెవలప్‌మెంట్స్‌నీ ప్రస్తావించారు. ఏ సంస్థలు మంచి ఫలితాలను రాబట్టాయో స్పష్టంగా తెలిపారు. ఇదే ఔట్‌స్టాండింగ్‌ పెర్ఫార్మెన్స్‌ ఈ నెలంతా కొనసాగుతుందా లేదా అనేదీ అంచనా వేశారు. ఈ విశ్లేషణ మొత్తాన్ని ప్రసాద్‌ దాసరి మాటల్లోనే వినాలనుకునేవారు ఎన్‌-బిజినెస్‌ అందించిన ఈ మార్కెట్‌ హైలైట్స్‌ వీడియోని చూస్తే సరిపోతుంది. డౌట్స్‌ ఉన్నా, క్లారిఫికేషన్స్‌ కావాలన్నా ఆయనకు ఫోన్‌ చేసి నేరుగా అడగొచ్చు. ప్రసాద్‌ దాసరి ఫోన్‌ నంబర్‌ను, ఇ-మెయిల్‌ ఐడీని కూడా ఈ వీడియో చివరలో చూడొచ్చు.