Stock Market: రుచించని బీహార్ ఫలితాలు.. నష్టాల్లో సూచీలు
- రుచించని బీహార్ ఫలితాలు
- నష్టాల్లో సూచీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్‌లో ఎన్డీఏ కూటమి భారీ విక్టరీ దిశగా దూసుకుపోతుంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. మ్యాజిక్ ఫిగర్ 122 స్థానాలు అయితే.. ప్రస్తుతం 150 స్థానాల్లో అధికార కూటమి దూసుకెళ్తోంది. భారీ లాభాలతో దూసుకెళ్లాల్సిన సూచీలు.. ఆశ్చర్యంగా నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. బీహార్ ఫలితాలు రుచించనట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ కూడా నష్టాల్లో కొనసాగుతోంది.
ప్రస్తుతం సెన్సెక్స్ 141 పాయింట్లు నష్టపోయి 84, 337 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 31 పాయింట్లు నష్టపోయి 25, 847 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీలో ఓఎన్జీసీ, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, మారుతి సుజు, టీసీఎస్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
Also Read
- Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
- Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
- Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
- Rapido ఆగడాలకు బ్రేక్.. ఏకంగా రూ.10 లక్షల ఫైన్! అసలేం జరిగిందంటే?
- Tags
తాజావార్తలు
-
Harish Rao : రేవంత్ రెడ్డివన్నీ డైవర్షన్ రాజకీయాలు, పచ్చి అబద్ధాలు
-
UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
-
Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
-
YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
-
TGSRTC : బస్టాండ్ ఇక కేవలం బస్టాండ్ మాత్రమే కాదు.. మాల్‌ను తలపించేలా కొత్త లుక్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!