Stock Market: ఖతార్‌పై దాడి ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్
- ఖతార్‌పై ఇరాన్ దాడి ఎఫెక్ట్
- అంతర్జాతీయంగా తీవ్ర భయాందోళనలు
- భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్
- లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయ స్టాక్ మార్కెట్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని అనుకుంటున్న తరుణంలో ఇరాన్ చేసిన ప్రతీకార దాడితో మరోసారి మార్కెట్ కుదేల్ అయిపోయింది. ఖతార్‌లోని ఎల్‌ఎన్‌జీ గ్యాస్ క్షేత్రంపై ఒక్కసారిగా ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. దీంతో చమురు ధరలు పెరిగిపోతాయన్న భయాందోళనలు రేకెత్తడంతో అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ స్టాక్ మార్కెట్ కూడా ఢమాల్ అయిపోయింది. గురువారం భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. భారీ పతనం దిశగా వెళ్తోంది. అన్ని రంగాల షేర్లు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఈ వారం ప్రారంభం నుంచి వరుసగా మూడు రోజులు భారీ లాభాల్లో దూసుకెళ్తాయి. ఇరాన్ ప్రతీకార దాడితో పెట్టుబడిదారుల సంపదంతా ఆవిరైపోయింది.
ఇది కూడా చదవండి: Trump-Iran: ఖతార్‌పై ఇరాన్ దాడి.. ట్రంప్ తీవ్ర హెచ్చరికలు
Also Read
- AP Govt: ఏపీ ఆర్థిక ప్రగతికి 'నాబార్డ్' ఊతం.. రూ.5.11 లక్షల కోట్లతో భారీ రుణ ప్రణాళిక..
- Indian Rupee: రికార్డు స్థాయిలో రూపాయి పతనం.. సామాన్యుడిపై ధరల భారం!
- Gold and Silver Prices: మళ్లీ తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..
- Post Office New Rules 2026: మారిన పోస్టాఫీసు రూల్స్.. పాన్ తప్పనిసరి.. లేకపోతే ఒక్కటే మార్గం..!
ప్రస్తుతం సెన్సెక్స్ 1,776 పాయింట్లు నష్టపోయి 74, 927 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 537 పాయింట్లు నష్టపోయి 23, 240 దగ్గర కొనసాగుతోంది. బ్యాంకులు, ఆటో, రియల్టీ స్టాక్‌లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. గ్యాస్, చమురు సరఫరా అంతరాయాలపై నెలకొన్న ఆందోళనల కారణంగా బ్రెంట్ క్రూడ్ ఒక బ్యారెల్‌కు మూడు శాతం పెరిగి 111 డాలర్లకు చేరింది. దీంతో పెట్టుబడిదారుల్లో భయాందోళనలు మొదలు కావడంతో మన సూచీలు భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. ఇక రూపాయి విలువ భారీగా పడిపోయింది. జీవనకాల కనిష్ఠాలకు పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 92.89గా ఉంది.
- Tags
తాజావార్తలు
-
Vijay-Governor: గవర్నర్‌ను కలిసిన విజయ్.. 112 ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందజేత
-
Akhilesh Yadav: ఐప్యాక్‌తో అఖిలేష్ యాదవ్ తెగదెంపులు.. నమ్మకం పోయిందా? భయం పట్టుకుందా?
-
Tamil Nadu: విజయ్ ప్రమాణ స్వీకార వేడుకకు రాహుల్ గాంధీకి ఆహ్వానం.
-
Viral: నైట్ కు వస్తావా..? రేట్ ఎంత..? అర్ధరాత్రి బస్టాండ్ వద్ద సీపీతో బేరం ఆడిన పోకిరీలు.
-
MAA: ‘మా’ పేరుతో మోసాలు.. నకిలీ సంఘాలపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సీరియస్ వార్నింగ్!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!