Gas Prices Hiked: శ్రీలంకలో మరోసారి గ్యాస్ ధరలు పెంపు.. అర్థరాత్రి నుంచే అమలు.
- శ్రీలంలో గ్యాస్ ధరల మోత..
- మరోసారి ధరలు పెంచిన గ్యాస్ కంపెనీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంకలోని ప్రముఖ గ్యాస్ సరఫరా సంస్థ ‘లీట్రో గ్యాస్ లంక లిమిటెడ్’, గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన ఈ ధరలు ఈరోజు (ఏప్రిల్ 05) అర్ధరాత్రి నుంచే అమలులోకి వస్తాయని కంపెనీ స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం , ఇతర అంతర్జాతీయ పరిణామాల వల్ల గ్యాస్ ధరలు భారీగా పెరిగాయని కంపెనీ తెలిపింది. దీనివల్ల గ్యాస్ దిగుమతి ఖర్చులు విపరీతంగా పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించింది. అయితే.. ప్రస్తుతం శ్రీలంకలో సింహళ , తమిళ నూతన సంవత్సర వేడుకల సమయం కావడంతో, సామాన్యులపై భారం తగ్గించడానికి కనీస స్థాయిలోనే ధరలను సవరించినట్లు కంపెనీ పేర్కొంది.
Also Read:Spirit: స్పిరిట్ సినిమాపై అనంత శ్రీరామ్ సెన్సేషనల్ కామెంట్స్.. ప్రభాస్‌ను అలా చూస్తారంటూ..
Also Read
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Airlines: కీలక పండుగల వేళ ఛార్జీలకు రెక్కలు.. భారీగా పెంచేసిన విమాన సంస్థలు
- Bank Strike Alert: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్! సెప్టెంబర్ 11న బ్యాంకులు బంద్..
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో ముందు సవాలు.. కోలుకోవడానికి దశాబ్దం పట్టే ఛాన్స్
12.5 కిలోల సిలిండర్ ధర రూ. 775 పెరిగింది. దీనితో పాత ధర నుంచి ఇప్పుడు రూ. 4,765కు చేరింది. 5 కిలోల సిలిండర్ ధర రూ. 308 పెరిగి రూ. 1,910కి చేరింది. 2.3 కిలోల సిలిండర్ ధర రూ. 140 పెరిగి రూ. 890కి చేరింది. ధరలు పెరిగినప్పటికీ, దేశంలో గ్యాస్ కొరత లేకుండా చూస్తామని లీట్రో గ్యాస్ సంస్థ ప్రజలకు భరోసా ఇచ్చింది. ఏప్రిల్ నెల కోసం ఆర్డర్ చేసిన 38,000 మెట్రిక్ టన్నుల గ్యాస్ నిల్వలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని, ఇవి దేశవ్యాప్తంగా నిరంతర సరఫరాకు సరిపోతాయని తెలిపింది. అలాగే.. మరో రెండు భారీ నౌకల ద్వారా మొత్తం 40,000 మెట్రిక్ టన్నుల గ్యాస్ మార్గమధ్యంలో ఉందని.. దీనివల్ల మే నెలలో కూడా గ్యాస్ సరఫరాకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని కంపెనీ వెల్లడించింది.
తాజావార్తలు
-
Delhi: షాకింగ్.. సంతానలేమి పరీక్షలకు వెళ్తే పురుషుడి కడుపులో గర్భాశయం లభ్యం.. కట్‌చేస్తే..
-
Fauji vs Spirit: రిలీజ్‌కు ముందే క్లాష్.. ప్రభాస్ అభిమానులకు టెన్షన్!
-
Free Electricity: గుడ్‌న్యూస్.. ఉచిత విద్యుత్ ప్రకటించిన మంత్రి నారా లోకేష్!
-
Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ ఆధిక్యం.. 336 పరుగులకే సౌత్ జోన్ ఆలౌట్!
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
ట్రెండింగ్
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్‌ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!