Jio 5G: మరో 9 తెలుగు నగరాల్లో జియో 5జీ..ఉచిత డేటా ఆఫర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా 5జీ సేవల్ని విస్తరించడమే లక్ష్యంగా జియో ముందుకు సాగుతోంది. విడతల వారిగా 5జీ సర్వీసుల్ని కొత్త నగరాల్లో లాంచ్ చేస్తూ వస్తోంది. తాజాగా మరో 34 సిటీల్లో జియో 5జీ అందుబాటులోకి వచ్చిందని సంస్థ తెలిపింది. ఇందులో తొమ్మిది తెలుగు నగరాలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆరు, తెలంగాణలోని మూడు నగరాలు ఇకపై 5జీ సర్వీసుల్ని పొందనున్నాయి. ఆంధ్ర నుంచి అనంతపురం, భీమవరం, చీరాల, గుంతకల్, నంద్యాల, తెనాలిలో ఇకపై ఈ సేవలు లభించనున్నాయి. తెలంగాణలోని ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, రామగుండంలో 5జీ సేవలు ఇకపై లభ్యమవుతాయి. వీటితో పాటు అస్సాం 3, చత్తీస్‌ఘడ్ 2, హర్యానా 2, మహారాష్ట్ర 2, ఒడిశా 2, పంజాబ్ 2, తమిళనాడు 8 సిటీలతో పాటు కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్తాన్‌లోని ఒక్కో నగరం 5జీ సేవల్ని పొందబోతోంది. ఈ ప్రాంతాల్లోని కస్టమర్లు వెల్‌కమ్ ఆఫర్ కింద ఎలాంటి అదనపు రీఛార్జ్ లేకుండా 1జీబీపీఎస్ ప్లస్ 5జీ డేటాను ఉచితంగా పొందవచ్చు. మొత్తం 13 రాష్ట్రాల్లోని మరో 34 నగరాల్లో 5జీ నెట్‍వర్క్‌ను మంగళవారం ప్రారంభించింది రిలయన్స్ జియో. దీంతో జియో ట్రూ 5జీ సర్వీసులు దేశవ్యాప్తంగా 225 నగరాలకు విస్తరించాయి.
Minister Jogi Ramesh: సీబీఐ కేసుకు, విశాఖ రాజధానికి ఏంటి సంబంధం?..
Also Read
- LPG Cylinder: ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ ఆగిపోతుందా? అక్టోబర్ 1 నుంచి మారనున్న నిబంధనలు..
- Best Postal Scheme: బెస్ట్ పోస్టాఫీస్ స్కీమ్.. రూ.2 లక్షలకు రూ. 4 లక్షల లాభం..
- Air India Offer: ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్.. విమాన ఛార్జీలపై 10 శాతం డిస్కౌంట్..
- TRAI New Rules: జియో, ఎయిర్టెల్, వీఐలకు ట్రాయ్ షాక్! అక్టోబర్ 21 నుంచి చౌకైన రీఛార్జ్ ప్లాన్లు..
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!