Gold prices today: స్వల్పంగా పెరిగిన వెండి ధరలు.. బంగారం ధర ఎంతంటే?

Gold Prices Today

Gold Prices Today

Gold prices today: రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. బంగారం ధరలు మాత్రం రోజూ మారుతూ వస్తున్నాయి. అంతర్జాతీ పరిణామాల కారణంగా హెచ్చు తగ్గులు వస్తున్నాయి. అయితే.. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.170 పెరిగి రూ.51,270గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,270గా ఉంది. దీంతో.. కిలో వెండి ప్రస్తుతం రూ.410 పెరిగి, రూ.58,280 వద్ద కొనసాగుతోంది. ఇక 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఇక హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.51,270గా ఉంది. అయితే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,270గా గా కొనసాగుతోంది. ఇక కిలో వెండి ధర రూ.58,280 ఉంది.

ఏపీ విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.51,270గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,270గా ఉంది. కిలో వెండి ధర రూ.58,280 వద్ద ఉంది.

వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.51,270గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,270గా ఉంది. కేజీ వెండి ధర రూ.58,280 వద్ద కొనసాగుతోంది.

ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.51,270గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,270గా ఉంది. కేజీ వెండి ధర రూ.58,280 వద్ద కొనసాగుతోంది.
Delhi: ఢిల్లీలో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు, ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్