Meta Lay Off: ఉద్యోగులకు మెటా షాక్.. వేల సంఖ్యలో తొలగింపు..
- మరోసారి ఉద్యోగులకు మెటా షాక్..
- 8000 మంది ఉద్యోగాలు ఖతం..
- వచ్చే నెలలో తొలగించే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meta Lay Off: టెక్ రంగంలో లేఆఫ్స్ ఆగడం లేదు. మరోసారి ఉద్యోగులకు షాక్ ఇచ్చేందుకు ఫేస్‌బుక్, మెటా మాతృసంస్థ మెటా సిద్ధమైనట్లు సమచారం. ఈ ఏడాది భారీ ఉద్యోగాల కోతల్లో మొదటి దశను మే 20న చేపట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా లేఆఫ్స్ ఉంటాయని రాయిటర్స్ నివేదించింది. ఈ తొలి దశలో ప్రపంచవ్యాప్తంగా 10 శాతం ఉద్యోగాలు అంటే దాదాపుగా 8000 మంది ఉద్యోగుల్ని తొలగించనుంది. ఈ ఏడాది సెకండ్ ఆఫ్‌లో కూడా లేఆఫ్స్ ఉంటాయని కంపెనీ ఇంటర్నల్ సోర్స్‌లు చెబుతున్నాయి. అయితే, ఎంత మందిని తొలగిస్తారనే దానిపై ఇంకా స్పష్టత లేదు.
Read Also: Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?
Also Read
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
- Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
- రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
- SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
ఉద్యోగాల లేఆఫ్స్‌కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కారణం అవుతోంది. ఏఐ సామర్థ్యాలకు అనుగుణంగా అధికారులు తమ ప్రణాళికలో మార్పులు చేసుకోవచ్చని తెలుస్తోంది. మెటా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఉద్యోగుల్లో 20 శాతం లేదా అంతకన్నా ఎక్కువ మందిని తొలగించే ప్లాన్ చేస్తోంది. కంపెనీ కార్యకలాపాలను పునర్నిర్మించే ప్రయత్నంలో భాగంగా ఏఐ వందల బిలియన్ డాలర్లను వెచ్చిస్తోంది.
గ్లోబల్ టెక్ కంపెనీలు అన్నీ కూడా ఇలాగే లేఆఫ్స్ చేపడుతున్నాయి. ఇటీవల నెలల్లో 30,000 మంది కార్పొరేట్ ఉద్యోగుల్ని అమెజాన్ తొలగించింది. ఇది మొత్తం వర్క్ ఫోర్స్‌లో 10 శాతం. ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగాల కోతలను పర్యవేక్షించే Layoffs.fyi ప్రకారం.. ఈ సంవత్సరం ఇప్పటివరకు 73,212 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారని నివేదించింది. 2024లో ఈ సంఖ్య 153,000గా ఉంది.
తాజావార్తలు
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్‌ప్లే, Dolby Vision, 65W సౌండ్!
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
-
Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
-
Varalaxmi Sarathkumar: “నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా”
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!