Bank Holiday May 2026: మే నెలలో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం ఎన్నిరోజులంటే?
- మే నెలలో భారీగా బ్యాంకు సెలవులు
- వచ్చే నెలలో బ్యాంకులు 12 రోజుల పాటు క్లోజ్
- నెట్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే నెలకు సంబంధించిన బ్యాంకు సెలవుల క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ క్యాలెండర్ ప్రకారం, వచ్చే నెలలో బ్యాంకులు 12 రోజుల పాటు మూసి ఉండనున్నాయి. ఇందులో ప్రభుత్వ సెలవులు, రెండవ, నాల్గవ శనివారాల సెలవులు, ఆదివారాలు ఉంటాయి. అలాగే కార్మిక దినోత్సవం, బుద్ధ పౌర్ణమి, మహారాణా ప్రతాప్ జయంతి, బక్రీద్ వంటి పండుగలు ఉన్నాయి. అయితే బ్యాకు సెలవులు ప్రాంతాలను బట్టీ మారుతాయని గమనించాల్సి ఉంటుంది. బ్యాంకు సెలవు ఉన్నప్పటికీ కస్టమర్లు కీలకమైన ఆర్థిక సేవలను పొందవచ్చు. నెట్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఖాతాకు సంబంధించిన చాలా సేవలు అందుబాటులో ఉంటాయి.
మే 2026 బ్యాంకు సెలవుల జాబితా క్యాలెండర్
Also Read
- Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
- October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
మే 1, 2026- శుక్రవారం-మహారాష్ట్ర డే / బుద్ధ పూర్ణిమ / మే డే / పండిట్ రఘునాథ్ ముర్ము జయంతి అగర్తల, ఐజ్వాల్, బేలాపూర్, బెంగళూరు, భోపాల్, చెన్నై, డెహ్రాడూన్, గౌహతి, హైదరాబాద్, ఇంఫాల్, ఇటానగర్, జమ్ము, కాన్పూర్, కొచ్చి, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పనాజీ, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, సిమ్లా, శ్రీనగర్, తిరువనంతపురం, విజయవాడలో బ్యాంకులు బంద్
మే 3, 2026- ఆదివారం
మే 9, 2026- శనివారం- రవీంద్రనాథ్ టాగోర్ జయంతి (రెండవ శనివారం కూడా)
మే 10, 2026- ఆదివారం
మే 16, 2026-శనివారం-సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవం గ్యాంగ్‌టక్
మే 17, 2026-ఆదివారం-
మే 23, 2026-శనివారం-4వ శనివారం
మే 24, 2026-ఆదివారం-
మే 26, 2026-మంగళవారం-కాజీ నజ్రుల్ ఇస్లాం జన్మదినోత్సవం అగర్తలా
మే 27, 2026-బుధవారం-ఈద్-ఉల్-అధా (బక్రీద్) / ఈద్-ఉజ్-జుహా (ఈద్-ఉల్-జుహా / ఈద్ అల్-అధా) అగర్తలా, అహ్మదాబాద్, ఐజ్వాల్, భోపాల్, గౌహతి, హైదరాబాద్, కాన్పూర్, కొచ్చి, కోహిమా, లక్నో, న్యూఢిల్లీ, రాయ్‌పూర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లా, శ్రీనగర్, తిరువనంతపురం, విజయవాడలో బ్యాంకులు క్లోజ్
మే 28, 2026-గురువారం-బక్రీద్ (ఈద్-ఉజ్-జుహా) బేలాపూర్, బెంగళూరు, చెన్నై, జైపూర్, జమ్మూ, ముంబై, పనాజీ, పాట్నా, నాగ్‌పూర్, శ్రీనగర్
మే 31, 2026-ఆదివారం
తాజావార్తలు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!