Gold Price Today: ఈరోజు భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం కొనాలని అనుకొనేవారికి గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి .. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు భారీగా తగ్గినట్లు తెలుస్తుంది..ఈరోజు ఏకంగా తులంపై రూ.810 పెరిగి రూ. 63,760కి చేరింది . ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 57,700 ఉండగా ఈరోజు రూ. 750 పెరిగి 58,450 కు చేరింది. ఇక వెండి విషయానికొస్తే నిన్న కిలో రూ. 82,500 కాగా ఈరోజు కిలోపై రూ. 1000 పెరిగి 83,500 వద్ద కొనసాగుతోంది.. మరి ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉంటాయో చూద్దాం..
*. చెన్నై లో 22 క్యారెట్ ల బంగారం ధర ..రూ.59,150 ఉండగా,24 క్యారెట్ల బంగారం ధర రూ. 64,530 ఉంది..
*. ముంబైలో 22 క్యారెట్ ల బంగారం ధర ..రూ.58,450 ఉండగా,24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,780 ఉంది..
*. బెంగళూరు లో 22 క్యారెట్ ల బంగారం ధర ..రూ.58,450 ఉండగా,24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,760 గా కొనసాగుతుంది..
*. ఇక తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో 22 క్యారెట్ ల బంగారం ధర ..రూ.58,450 ఉండగా,24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,760 వద్ద కొనసాగుతుంది..
Also Read
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
- Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
- IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
ఇక వెండి విషయానికొస్తే.. పసిడి ధరల దారిలోనే పయనిస్తుంది.. ఈరోజు వెండి ధర కూడా భారీగా పెరిగింది.. హైదరాబాద్.. రూ. 83,500 ఉండగా, విజయవాడ.. రూ. 83,500 ఉంది.. ఇక చెన్నై.. రూ.83,500 వద్ద పరుగులు పెడుతుంది..అలాగే ముంబాయి..రూ. 80,500 ఉండగా, బెంగళూరు..రూ. 79,000 వద్ద నమోదు అవుతుంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్
-
Ishan Kishan: శ్రేయస్ అయ్యర్ కోసం త్యాగం చేశా.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!