Gold Price Today : భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..ఈరోజు ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం కొనుగోలు చేసే వారికి శుభవార్త.. ఈరోజు బంగారం ధర భారీగా తగ్గింది.. మార్కెట్ లో పసిడి ధరలకు ఎప్పుడూ డిమాండ్ తగ్గదు.. నిన్నటి ధరలతో పోలిస్తే, నేడు మార్కెట్ లో ధరలు కిందకు దిగి వచ్చింది.. ఈరోజు తులంపై రూ.110 తగ్గింది.. హైదరాబాద్ మార్కెట్ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,800 గా నమోదు కాగా… అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,650 గా పలుకుతుంది. ఇక వెండి ధరలు కూడా తగ్గాయి.. కిలో పై ఏకంగా రూ. 700 తగ్గింది.. కేజీ వెండి 77, 000 గా నమోదు అయింది.. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
* ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,850లు కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 61,890 ఉంది..
* ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,650 గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది.
Also Read
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
- TATA Group: టాటా సన్స్‌కు ఆర్బీఐ ఊహించని షాక్..
- Business Ideas: ఇంట్లో ఖాళీగా ఉంటున్నారా? కేవలం రూ.1,000 పెట్టుబడితో సొంత బిజినెస్.. నెలకు లక్షల్లో ఆదాయం!
- Zomato: ఫుడ్ లవర్స్‌కు జొమాటో షాక్.. ఇకపై ఇలా చేస్తే జేబు ఖాళీ!
* ఇక చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 56,650లు కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,180గా నమోదు అవుతుంది.
* బెంగుళూరులో 22 క్యారెట్స్ ధర రూ. 57,650కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 61,800గా ఉంది.
* తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,150కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది..
ఇక వెండి విషయానికొస్తే.. ఈరోజు బంగారం బాటలోనే నడుస్తుంది.. స్వల్పంగా వెండి ధరలు తగ్గాయి.. కిలోపై రూ.700 తగ్గింది..ఢిల్లీ, ముంబయి, కోలకతాల్లో కిలో వెండి ధర రూ. 77,000గా నమోదైంది. హైదరాబాద్‌లో కూడా అదే ధరలు నడుస్తున్నాయి.. రేపు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
-
Lakshmi Narayana Yoga: తులారాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
-
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!