NTV Telugu Site icon

Gold Price Today : స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధర.. తులం ఎంతంటే?

Gld

Gld

బంగారం కొనాలేనుకొనేవారికి భారీ ఊరట.. సంక్రాంతి పండుగ వేళ బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 63,270 ఉంది. వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి.. కిలో వెండి ధర రూ.76,500 ఉంది. తాజాగా దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

చైన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,450, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,760 గా ఉంది.. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,000,24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,270 వద్ద ఉంది.. ఇక ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,150,24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,420 గా ఉంది.. బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో కూడా ఇదే దారులు కొనసాగుతున్నాయి..

వెండి ధరలను చూస్తే.. ఈరోజు కూడా వెండి ధరలు బంగారం బాటలోనే నడిచాయి.. వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి.. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.76,500 ఉంది.. హైదరాబాద్, చెన్నై, ముంబై ప్రధాన నగరాల్లో ఇదే ధరలు కొనసాగుతున్నాయి.. మరి రేపు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..