Gold Price Today : మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం కొనాలేనుకొనే వారికి మళ్లీ బ్యాడ్ న్యూస్.. ఈరోజు కూడా బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి.. మార్కెట్ లో నిన్నటి ధరలతో పోలిస్తే, ఈరోజు స్వల్పంగా ధరలు పెరిగాయి.. ఈరోజు తులం పై రూ.100 రూపాయలు పెరిగింది.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగింది. అదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరిగింది. ఇక బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. కిలో వెండి ధర రూ.79,200 వద్ద ఉంది.. ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం..
*. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.64,360 వద్ద ఉంది.
*. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,820 ఉంది.
*. ఇకపోతే ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,960 ఉంది.
*. అదే విధంగా తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,820 ఉంది.
*. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,63,820 వద్ద కొనసాగుతోంది..
Also Read
- Samsung Roasts Apple's First Foldable: యాపిల్ ఫోల్డబుల్‌పై శామ్సంగ్ ఘాటు సెటైర్లు..
- UIDAI Aadhaar Face Authentication: ఆధార్ వెరిఫికేషన్‌లో భారీ మార్పులు.. UIDAI తీసుకొచ్చిన కొత్త టూల్ ఇదే
- Petrol-Diesel Price: హార్ముజ్‌లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
- Flipkart Minutes App: Flipkart Minutes ప్రత్యేక యాప్ లాంచ్.. ఇక 10 నిమిషాల్లోనే డెలివరీ, Blinkit- Zeptoకు గట్టి పోటీ!
ఇక వెండి ధర విషయానికొస్తే.. బంగారం ధరలు పెరిగితే.. వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి.. ఈరోజు మార్కెట్ లో స్వల్పంగా ధరలు తగ్గినట్లు తెలుస్తుంది.. స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. కిలో వెండి ధర రూ.79,200 వద్ద ఉంది. అన్ని ప్రధాన నగరాల్లో ఇదే ధర కొనసాగుతుంది.. రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు
-
Jinping: బ్రిక్స్ సదస్సుకు వస్తున్న జిన్‌పింగ్.. సోషల్ మీడియాలో చైనా పోస్ట్
-
Red Fort Blast: ఎర్రకోట ఉగ్రదాడి కేసు.. హిందూ ఆలయమే తొలి టార్గెట్..?
-
Telangana : పంచాయతీలకు నిధుల బిగ్ రిలీఫ్.. ట్రెజరీ జాప్యానికి చెక్..!
-
PM Modi: 2035లో భారత్ కల నెరవేరుతుంది.. 2040లో మాత్రం చంద్రుడిపై జరిగేది ఇదే!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?