NTV Telugu Site icon

Gold Price Today : మగువలకు అదిరిపోయే గుడ్ న్యూస్… భారీగా తగ్గిన ధరలు.. ఎంతంటే?

Gld Price

Gld Price

పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.. ఈరోజు బంగారం ధరపై రూ 400 తగ్గింది.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,350గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.65,840 గా ఉంది.. ఇక వెండి కూడా రూ.1000 రూపాయలు తగ్గి రూ.78,500తో వద్ద కొనసాగుతుంది.. ఇక ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.60,350 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.65,840 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.61,100 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.66,650తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.60.350 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములు రూ.65,840 గా ఉంది.. న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,500ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.65,990గా నమోదైంది.. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.60,350తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.65,840 వద్ద నమోదు అవుతుంది..

ఇక వెండి విషయానికొస్తే.. ఈరోజు వెండి ధరలు బంగారం బాటలోనే నడిచాయి.. ఢిల్లీలో కిలో వెండి రూ.75,200గా ఉంది. ముంబైలో రూ..75,200, చెన్నైలో రూ.78,600, బెంగుళూరులో 74,500, హైదరాబాద్ లో రూ.78,500తో విక్రయిస్తున్నారు… మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

Show comments