Gold Price Today : గుడ్ న్యూస్…భారీగా తగ్గిన బంగారం ధర..ఈరోజు ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు ధరలు భారీగా తగ్గాయి.. నిన్నటి ధరల తో పోలిస్తే ఈరోజు ధరలు భారీగా తగ్గినట్లు తెలుస్తుంది.. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 400 దిగొచ్చి.. రూ. 58,100కి చేరింది.. ఇక 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 440 తగ్గి.. రూ. 63,380కి చేరింది… ఇక వెండి ధరలు కూడా రూ. 2000 తగ్గి.. రూ. 76,600కి చేరింది.. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,700గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 64,040గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 58,100గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 63,380గాను ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 58,250గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,530గా ఉంది. కోల్‌కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 58,100 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 63,530గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి… ఇక హైదరాబాద్ లో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,100గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,380గా నమోదైంది.
Also Read
- Oracle layoffs: ఉదయం 6 గంటలకే ఈమెయిల్.. ఒరాకిల్‌లో మళ్లీ భారీగా ఉద్యోగాల కోతలు
- Gold and Silver Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు భారీగా తగ్గిన బంగారం ధర..
- UPI Charges: రూ.2,000 వరకు UPI పేమెంట్స్ ఫ్రీ.. RuPay డెబిట్ కార్డు ట్రాన్సాక్షన్లకూ ఛార్జీలు లేవు
- Cupid Limited Share Price: కండోమ్‌లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
వెండి ధరల విషయానికొస్తే ఈరోజు మార్కెట్ లో పసిడి ధరల బాటలోనే నడిచాయి.. ఈరోజు కిలో పై రూ. 2000 భారీగా తగ్గింది..హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 78,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్‌కతాలో రూ. 76,600.. బెంగళూరులో రూ. 75,000గా ఉంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
Sai Krishna Missing Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో తల్లి సంచలన వాదనలు
-
PMAY Houses: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం గుడ్‌న్యూస్.. 5 లక్షల ఇళ్లు కేటాయింపు.!
-
The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న ‘ఏష నాగుల’ సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
-
Alla Nani No More: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత..
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
ట్రెండింగ్
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!