NTV Telugu Site icon

Gold Price Today: గుడ్ న్యూస్.. స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే?

Gld

Gld

మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు ధరల్లో ఎటువంటి మార్పులు లేవు.. నిన్నటి దరలే ఈరోజు కూడా నమోదు అయ్యాయి. గత కొన్ని రోజుల క్రితం భారీగా పెరిగిన బంగారం ధరలు నేడు మార్కెట్ లో స్థిరంగా నమోదు అవుతున్నాయి.. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.54, 850 లు ఉండగా.. 24క్యారెట్ల పదిగ్రాముల పసిడి ధర రూ.59,840 పలుకుతోంది. ఇక వెండి ధరల్లోనూ ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. ఇక వెండి ధరల విషయానికొస్తే.. ప్రస్తుతం కిలో రూ.73,500లకు లభిస్తోంది. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లోనూ బంగారం, వెండి ధరలు ఇలాగే ఉన్నాయి.. ప్రముఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

*. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.55,100గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.60,110గా ఉంది.
*. ముంబైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,850, 24 క్యారెట్లు రూ.59,840 గా ఉంది.
*. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.55,100, 24 క్యారెట్లు రూ.60,110 ఉంది.
*. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,850 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.59,840గా ట్రెండ్‌ అవుతోంది.
*. అదే విధంగా కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,850, 24 క్యారెట్ల ధర రూ.59,840గా ఉంది..
*. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,850గా ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.59,840గా ఉంది..
ప్రధాన నగరాల్లో వెండి ధర విషయానికొస్తే.. వెండి కిలో ధర రూ.73,500 ఉంది. ముంబైలోనూ ఇదే ధరకు లభిస్తోంది. ఇక చెన్నైలో రూ.77,000 పలుకుతుండగా, బెంగళూరులో రూ.73,000 లుగా ఉంది. కేరళ, కోల్‌కతా నగరాల్లో రూ.73,500లు పలుకుతోంది.. హైదరాబాద్ లో మాత్రం రూ.77,000 గా ఉంది..

ఈరోజు స్థిరంగా ఉన్న ధరలు మరి రేపు మార్కెట్ లో ఎలా ఉంటాయో చూడాలి..

Show comments