NTV Telugu Site icon

Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే?

Gold

Gold

పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు మార్కెట్ లో బంగారం ధరలు పూర్తిగా తగ్గిపోయాయని నిపుణులు చెబుతున్నారు.. నిన్నటి ధరతో పోలిస్తే ఈరోజు ధరలు ఇంకాస్త దిగి వచ్చినట్లు తెలుస్తుంది.. ఈరోజు బంగారం ధరలు పూర్తిగా తగ్గగా.. వెండి ధరలు మాత్రం కాస్త పెరిగినట్లు తెలుస్తుంది.. ప్రపంచ వ్యాప్తంగా బంగారం డిమాండ్ ఎక్కువే.. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఇటీవల కాలంలో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. కొన్ని రోజుల నుంచి క్రమంగా దిగొస్తున్నాయి.

తాజాగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా.. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. గురువారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.54,450 గా ఉంటే, 24 క్యారెట్ల పదిగ్రాముల పసిడి ధర రూ.59,400 లుగా ఉంది. తాజాగా 10 గ్రాముల బంగారంపై రూ.110 మేర ధర తగ్గింది. కిలో వెండి ధర రూ.200 లకు పైగా పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు….. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.54,450 గా ఉంటే, 24 క్యారెట్ల పదిగ్రాముల పసిడి ధర రూ.59,400 లుగా ఉంది. తాజాగా 10 గ్రాముల బంగారంపై రూ.110 మేర ధర తగ్గింది. కిలో వెండి ధర రూ.200 మేర పెరిగి రూ.73,000 లుగా కొనసాగుతోంది..ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయాంటే..

*. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.54,600 లుగా ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.59,550 గా ఉంది. *. ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.54,450, 24 క్యారెట్లు రూ.59,400 గా ఉంది.
*.చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,950, 24 క్యారెట్ల ధర రూ.59,950 గా ఉంది.
*. బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.54,450, 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,400 నమోదు అవుతుంది..
*. కేరళలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,450, 24 క్యారెట్ల ధర రూ.59,400 ఉంది..
*. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,450 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.59,400 లుగా ఉంది..
ఇక ప్రధాన నగరాల్లో వెండిని చూస్తే.. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.73,000 లుగా కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.76,200 ఉంటే.. ముంబైలో కిలో వెండి ధర రూ.73,000 లుగా ఉంది. కేరళలో కిలో వెండి ధర రూ.76,200 ఉంది. బెంగళూరులో రూ.72,000 ఉండగా, హైదరాబాద్ లో వెండి ధర రూ.76,200 గా కొనసాగుతుంది.. రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..