Gold Price Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..భారీగా పెరిగిన వెండి.. తులం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం కొనాలని అనుకొనేవారికి భారీ ఊరట.. ఈరోజు స్వల్పంగా బంగారం ధరలు తగ్గాయి.. 10 గ్రాముల పై కేవలం రూ.50 రూపాయలు తగ్గింది.. 10గ్రాముల పసిడి 22క్యారెట్లు ధర రూ. 57,700కి చేరింది.. 24 క్యారెట్ల బంగారం 10గ్రాములు ధర రూ. 62,950కి చేరింది.. వెండి ధర కూడా భారీగా పెరిగింది… ఇక వెండి ధర మాత్రం భారీగా పెరిగింది..కిలో వెండి ధర ఇవాళ రూ.700 పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ కిలో వెండి రేటు రూ. 76,000స్థాయికి చేరింది.. ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,850గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,100గా ఉంది. కోల్‌కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,700 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 62,950గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,300గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,600గా ఉంది.తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,700గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,950గా నమోదైంది..
Also Read
బంగారం తగ్గితే.. వెండి ధరలు మాత్రం భారీగా పెరిగాయి.. ఇక కేజీ వెండి ధర రూ. 700 పెరిగి 76,000కి చేరింది.. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 77,500 పలుకుతోంది. వెండి ధరలు కోల్‌కతాలో రూ. 76,000.. బెంగళూరులో రూ. 72,750గా ఉంది..అన్ని నగరాల్లో వెండి ధరలు భారీగా పెరిగాయి.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
AP High Court: పోలీసులపై హైకోర్టు ఆగ్రహం.. మూడేళ్లయినా దర్యాప్తు పూర్తి చేయరా..?
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్‌గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!
-
Indian Cricketers: ధావన్ నుంచి బుమ్రా వరకు.. భర్త కంటే భార్యే పెద్ద.. భారత క్రికెట్లో ఈ స్టార్ జంటల ప్రేమకథలు తెలుసా?
-
Vishwanath and Sons : జననాయగన్ రికార్డ్ బద్దలు కొట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. తెలుగు రాష్ట్రాల్లో భారీ బుకింగ్స్
ట్రెండింగ్
-
ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.. UWB, IP67తో AirTagకు పోటీగా Google Pixel Tag లాంచ్..!
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?