మగువలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరల్లో ఎటువంటి మార్పు లేదు.. స్థిరంగా ధరలు కొనసాగుతున్నాయి.. ఇక వెండి ధరలు మాత్రం ఈరోజు కిందకు దిగివచ్చింది.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,850గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,020గా ఉంది. మరి దేశంలోని పలు ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు కిలో పై 400 తగ్గింది.. 79,000గా నమోదైంది. ఈరోజు ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూడాలి..
* ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,000గా ఉంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 62,170 వద్ద కొనసాగుతోంది.
* ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,850గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,020 వద్ద కొనసాగుతోంది.
* ఇక చెన్నై లో గురువారం 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 57,300కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,510గా ఉంది.
* కోల్‌కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,850గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 62,020 వద్ద కొనసాగుతోంది.
* అదే విధంగా బెంగుళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,850కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,020గా ఉంది..
* తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో ధరలు చూస్తే.. గురువారం కిలో వెండిపై రూ. 400 మేర తగ్గింది. దీంతో ఢిల్లీతో పాటు ముంబయి, కోల్‌కతా వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 76,000గా ఉంది.హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 79,000గా నమోదైంది.. మరి రేపు ధరలు ఎలా ఉంటాయో చూడాలి..