NTV Telugu Site icon

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?

Gold

Gold

పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఈరోజు మార్కెట్ లో ధరలు కాస్త పెరిగాయి.. ఈరోజు మార్కెట్ లో స్వల్పంగా బంగారం ధరలు పెరిగాయి.. 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 150 రూపాయలు పెరిగి రూ. 58,150 గా ఉంది.. 24 క్యారెట్ల బంగారం పై రూ. 170 పెరిగింది.. రూ. 63,440 గా ఉంది.. ఇక వెండి ధర కిలో పై రూ. 300 పెరిగి రూ. 76,800 గా కొనసాగుతుంది.. తాజాగా దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

చెన్నైలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ రూ. 58,700 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 64,040 కి చేరింది.ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,150 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,440 కి చేరింది. పుణెలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.దిల్లీలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ 58,300 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,590 గా నమోదైంది.బెంగళూరులో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.58,150 గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,440 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,150 , 24 క్యారెట్ల బంగారం ధర రూ 63,440 గా ఉంది..

వెండి ధరలను చూస్తే.. ఈరోజు కూడా వెండి ధరలు బంగారం బాటలోనే నడిచాయి.. వెండి ధరలు కూడా పెరిగాయి .. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.76,800 ఉంది.. హైదరాబాద్, చెన్నై, ముంబై ప్రధాన నగరాల్లో ఇదే ధరలు కొనసాగుతున్నాయి.. మరి రేపు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..