Gold Price Today: స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పడం కష్టమే మార్కెట్ లో ధరలు స్థిరంగా ఉండవు.. నిన్న మార్కెట్ లో స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. నేడు మార్కెట్ లో స్థిరంగా కొనసాగుతున్నాయి.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,580లకు చేరగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,820లుగా ఉంది.. వెండి కిలో పై .100లు తగ్గాయి. దీంతో కిలో వెండి ధర రూ.73,800 ఉంది.. ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,580లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,820లుగా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,730 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,980 ఉంది. అలాగే చెన్నైలో చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,160లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.63,450 ఉంది. కోల్‌కతా లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,580 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,820 ఉంది.. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,580 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,820 ఉంది..
Also Read
- Oracle Layoffs: ఏఐ డేటా సెంటర్ల కోసం భారీ ఖర్చు.. ఒరాకిల్‌లో మరోసారి పెద్ద ఎత్తున లేఆఫ్స్..?
- CIBIL Score: మీ ‘సిబిల్’ స్కోర్ తక్కువగా ఉందా? రికవర్ చేయడానికి ఈ 5 చిట్కాలు పాటించండి..
- 1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
- Land vs Flat: రాము రూ. పది లక్షలతో భూమి కొన్నాడు.. రవి అదే డబ్బుతో ఫ్లాట్ కొన్నాడు.. 20 ఏళ్ల తర్వాత ఎవరు ధనవంతులు?
ఇక వెండి విషయానికొస్తే.. ఈరోజు స్వల్పంగా తగ్గింది. నిన్నటితో పోల్చితే రూ.100లు తగ్గాయి. దీంతో కిలో వెండి ధర రూ.73,800 ఉంది.. చెన్నైలో రూ.75,700, బెంగళూరులో రూ.72,400, కేరళలో రూ.75,700, హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.75,300గా ఉంది.. ఈరోజు మార్కెట్ లో తగ్గిన ధరలు రేపు మార్కెట్ లో ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
-
The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
-
India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
-
JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
-
Breakup: బ్రేకప్ తర్వాత కొన్ని రోజులకే ప్రేమ పుడుతుందా?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!