యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి చెందిన ఎమిరేట్స్ ఎన్‌బీడీ అనే బ్యాంక్ ఇండియాలో అదనంగా 100 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. చెన్నై మరియు గురుగ్రామ్‌లలో కొత్త బ్రాంచ్‌లను ఓపెన్ చేసింది. ఈ బ్యాంక్ గత ఐదేళ్లలో మన దేశంలో మూడు దశల్లో 300 మిలియన్ డాలర్ల వరకు ఇన్వెస్ట్ చేసింది. ప్రస్తుతం కార్పొరేట్ మరియు ట్రేడ్ సెగ్మెంట్ల పైనే దృష్టి పెట్టామని, రిటైల్ వైపు ఫోకస్ చేయలేదని ఇండియా రీజియన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ శరద్ అగర్వాల్ తెలిపారు.
ఇండియాపై ఫారిన్ బ్యాంక్ ఫోకస్
Show comments