Site icon NTV Telugu

అమెజాన్‌ ప్రైమ్‌ సరికొత్త ఆఫర్‌

Amazon Hikes Prime Subscrip

Amazon Hikes Prime Subscrip

ఇంటర్నేషనల్‌ ఓటీటీ సర్వీసుల కంపెనీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో.. సరికొత్త ఆఫర్‌ ప్రకటించింది. ఇండియన్‌ కస్టమర్ల కోసం 599 రూపాయలకే ఏడాది పాటు సబ్‌స్క్రిప్షన్‌ ఇవ్వనున్నట్లు తెలిపింది. గతంలో ఈ ఆఫర్‌ కేవలం ఎయిర్‌టెల్‌ వినియోగదారులకే ఉండేది. ఇప్పుడు అన్ని టెలికం కంపెనీల కస్టమర్లకు విస్తరించింది. అయితే ఈ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్నవాళ్లు ఒక వినియోగదారుడు, ఒక స్మార్ట్‌ఫోన్‌లో మాత్రమే ప్రైమ్‌ వీడియో స్ట్రీమింగ్‌ సర్వీసులను పొందుతారు.

Exit mobile version