Amazon, Flipkart Offers: త్వరపడండి.. ఫ్లిప్ కార్ట్, అమెజాన్ అదిరిపోయే ఆఫర్లు వచ్చేసాయ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amazon and flipkart offers started today: ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్ తమ పండుగ విక్రయాల తేదీలను ప్రకటించాయి. నేటి నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ ప్రారంభం అయ్యాయి. ఇవాల్టి నుంచి యూజర్లందరికీ ఈ బిగ్ బిలియన్ డేస్ మొదలు కాగా, నిన్నటి నుంచే ప్రైమ్ సబ్ స్క్రైబర్లకు అమెజాన్ లో సేల్స్ అందుబాటులోకి వచ్చాయి.. ప్లస్ మెంబర్లకు ఫ్లిప్ కార్ట్ లో సేల్ మొదలైంది. ఈనేపథ్యంలో.. మొబైల్, ల్యాప్ టాప్, స్మార్ట్ టీవీ, ఇయర్ ఫోన్స్, ఇయర్ బడ్స్ నుంచి స్మార్ట్ టీవీలు.. ఎయిర్ కండీషనర్ల వరకు అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. వీటిలో చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. బ్యాంక్ కార్డు ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా.. నో కాస్ట్ ఈఎంఐతో పాటు ఎక్స్ చేంజీ ఆఫర్లు కూడా పొందవచ్చు.
ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ వివరాలు ఇవే!
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
- Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
- October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
ఇక ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లో రెండు బ్యాంక్ కార్డులపై డిస్కౌంట్ లు ఉంటాయి. అంతేకాకుండా.. ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ డెబిట్, క్రెడిక్ కార్టులతో కొంటే 10 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. మరికొన్ని ప్రాడెక్టులపై ప్రత్యేకమైన ఎక్స్ చేంజీ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఇక ఫ్లిప్ కార్ట్ సేల్ ఈనెల 30వ తేదీ వరకు కొనసాగుతుంది. యాపిల్ సాంగ్ సమ్, రియల్ మీ, వివో, వన్ ప్లస్, నథింగ్, ఐకూతో పాటు అన్ని కంపెనీల స్మార్ట్ ఫోన్లపై ఇంతకు ముందెన్నడూ లేని విధంగా తగ్గింపు ధరలకు అందుబాటులోకి వస్తాయి.
jeevitha rajasekhar: బీజేపీ ఎంపీ అభ్యర్థిగా జీవిత రాజశేఖర్.. ఆ నియోజకవర్గం నుంచే పోటీ
తాజావార్తలు
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
-
Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
-
Gautam Gambhir: “కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు”.. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
-
Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?