NTV Telugu Site icon

Bigg Boss Telugu 7 : అమర్ దీప్ సీక్రెట్ ను బయపెట్టిన అర్జున్.. ఓ ఆట ఆడుకున్న శివాజీ..

Bb Ends

Bb Ends

బిగ్ బాస్ సీజన్ 7 కు రేపటితో ఎండ్ కార్డు పడుతుంది.. ఆదివారం గ్రాండ్ గా గ్రాండ్ ఫినాలే ను నిర్వహించనున్నారు.. ఈ క్రమంలో బిగ్ బాస్ జనాల్లో ఆసక్తిని పెంచేందుకు కంటెంట్స్ కు కొత్త టాస్క్ లు ఇస్తున్నారు..ప్రస్తుతం ఫైనల్స్ లో ఆరుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. శివాజీ, అమర్ దీప్, యావర్, అర్జున్, ప్రియాంక, పల్లవి ప్రశాంత్ టైటిల్ కోసం పోటీపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఫైనల్స్ ఆసక్తికరంగా జరుగుతోంది. ఇప్పటికే లాస్ట్ ఎపిసోడ్ కు సంబంధించిన షూట్ కూడా ప్రారంభమైందని తెలుస్తోంది..

ఇక విన్నర్ గా ఎవరు ఉంటారని జనాల్లో అనేక ప్రశ్నలు మొదలయ్యాయి.. శివాజీ, అమర్ దీప్, యావర్, అర్జున్, ప్రియాంక, పల్లవి ప్రశాంత్ టైటిల్ కోసం పోటీపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఫైనల్స్ ఆసక్తికరంగా జరుగుతోంది. ఇప్పటికే లాస్ట్ ఎపిసోడ్ కు సంబంధించిన షూట్ కూడా ప్రారంభమైందని తెలుస్తోంది… దీనికి సంబందించిన షూటింగ్ కూడా పూర్తయ్యింది.. ఇక నిన్నటి ఎపిసోడ్ జనాలను బాగా ఎంటర్టైన్ చేసింది..

హౌస్ మెట్స్ బిగ్ బాస్ ఫన్నీ టాస్క్ ఆడించాడు. అమర్ దీప్ ని జ్యోతిష్కుడుగా మార్చాడు. జ్యోతిష్కుడు గెటప్ లో అమర్ ని పోటీదారులు సిద్ధం చేశారు. పల్లవి ప్రశాంత్ జాతకం చెబుతూ అమర్ ఫన్నీ కామెంట్స్ చేశారు. కొన్ని డబుల్ మీనింగ్స్ కూడా మాట్లాడారు. టైటిల్ కు చేరువలో ఉన్నావని చెప్పుకొచ్చారు.. ఇలా ఒక్కొక్కరికి జాతకం చెప్పాడు అమర్.. అలాగే ఎపిసోడ్ చివర హల్దీరామ్స్ వారు ఫుడ్ ను పంపించారు.. దాన్ని అందరు తిని ఎంజాయ్ చేశారు.. ఇదిలా ఉండగా ఆదివారంతో ఈ రియాలిటీ షో ముగియనుంది. చివరి వారం కావడంతో హౌజ్ మేట్స్ రిలాక్స్ అవుతున్నారు. చిన్న చిన్న టాస్క్ లతో సరదాగా గడుపుతున్నారు. హౌజ్ లో టాప్ 6 కంటెస్టెంట్లు ఉన్నారు. శివాజీ, అమర్ దీప్, ప్రశాంత్ పల్లవి, యావర్, అర్జున్, ప్రియాంక ట్రైటిల్ గెలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు… ఫైనల్ ఎపిసోడ్ కు మహేష్ బాబు, బాలయ్య గెస్ట్ గా రానున్నారని సమాచారం..