సాధారణంగా ఇళ్లల్లో పావురాళ్లు, పిచ్చుకలు గూడు కట్టడం మనం చూస్తూనే ఉంటాం.. ఏ దిక్కున కడితే మంచి ఫలితాలు ఉంటాయని చాలా మందికి తెలియదు.. నిజానికి వాస్తూ ప్రకారం వాటిని ఒక దిక్కున పెడితే మంచి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
మన ఇళ్లల్లో గూడు కట్టుకోవడం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా నగరాల్లో బాల్కనీలలో పావురాలు గూడు కట్టుకొని జీవిస్తూ ఉంటాయి. సాధారణంగా పిచ్చుకలు చిన్న చిన్న గూళ్లు కట్టుకొని జీవిస్తూ ఉంటాయి. అయితే పిచ్చుకలు లేదా పావురాలు మన ఇళ్లల్లో గూడు కట్టుకొని తిరగటం వలన మనకు ఏమైనా సమస్యలు వస్తాయా అనేది జ్యోతిష్య శాస్త్రం ప్రకం ఇప్పుడు చూద్దాం..
వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటి బాల్కనిలో లేదా కిటికీలో పిచ్చుక గూడు కట్టుకుంటే అది శుభ సూచకంగా పరిగణించబడుతుంది. లక్ష్మీదేవి మీపై సంతోషంగా ఉండబోతుందని మరియు మీరు ఆకస్మాత్తుగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని దీనికి సంకేతం. అలాగే ఇంటికి తూర్పు వైపున పిచ్చుక తన గూడును నిర్మిస్తే అది ఆనందం, శ్రేయస్సు, అలాగే ఆగ్నేయంలో పిచ్చుక గూడు కట్టుకుంటే త్వరలో పెళ్లిళ్లు జరగబోతున్నాయని సంకేతం…నైరుతి దిశలో పిచ్చుక గూడు కట్టుకుంటే ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటం కాకుండా అధిక ధనలాభం కూడా చేరుతుంది.
ఇలా ఒక్కో దిశలో గూడు కట్టుకుంటే పంటలు బాగా పండుతాయి. అలాగే వాస్తు శాస్త్ర ప్రకారం పావురం ఇంటి బాల్కనీలో లేదా కిటికీలో గూడు నిర్మిస్తే అది దురదృష్టానికి సంకేతంగా పరిగణించబడుతుంది. అలాగే ఇంట్లో తేనెటీగలు గూడు కట్టిన ఇంటికి మంచిది కాదు. దీని వలన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని అర్థం చేసుకోవాలి.. గబ్బిలలు వచ్చిన చెడుకు సంకేతం.. త్వరలోనే ఆర్థిక ఇబ్బందులు ఎదురైవుతాయి అని అర్థం..
