NTV Telugu Site icon

Sri Guru Raghavendra Swamy Stotra Parayanam : రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవం సందర్భంగా ఈ స్తోత్ర పారాయణం చేస్తే అన్నింట్లోనూ విజయం

Sri Guru Raghavendra Swamy

Sri Guru Raghavendra Swamy

శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి.. మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి స్వామి 351 సప్త ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్నారు… నేడు మధ్యారాధన పురస్కరించుకుని స్వామి వారి మూలబృందావనంకు పాలాభిషేకం , మహా పంచామృతభిషేకం వంటి విషేశ పూజలు చేయనున్నారు.. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాల సందర్భంగా ఈ స్తోత్ర పారాయణం చేస్తే అన్నింట్లోనూ విజయాలు మీ వెంటే ఉంటాయని ప్రజలలో ఒక నమ్మకం ఉంది.. లైవ్‌ కోసం కింది వీడియోను క్లిక్‌ చేయండి..