శ్రావణ మాసం వచ్చేసింది.. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు, ఇతర శుభకార్యాల్లో మునిగిపోయారు.. ఇవాళ తొలి శ్రావణ శనివారం కావడంతో.. గుడి గోపురాలకు తరలివెళ్తున్నారు భక్తులు.. అసలు తొలి శ్రావణ శనివారం నాడు ఏం చేయాలి..? ఏ స్తోత్ర పారాయణం చేస్తే బాగుటుంది.. డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారితే.. జరుగుతోన్న తొలి శ్రావణ శనివారంనాడు స్తోత్ర పారాయణం కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..
https://www.youtube.com/watch?v=hIEOvg6Fwas
