NTV Telugu Site icon

సోమవారం ఈ పారాయణం చేస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం

సోమవారం పరమ శివుడికి ఎంతో ప్రీతిపాత్రమయిన రోజు. ఈరోజు ఆ భోళాశంకరుడికి అభిషేకం చేసినా, పూజచేసినా మీకు అష్టైశ్వర్యాలు సొంతం అవుతాయి.

సోమవారం నాడు భక్తిశ్రద్ధలతో శ్రీ శివ స్తోత్ర పారాయణం చేస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతమవుతాయి-Bhakthi TV