Sri Mahishasura Mardini Stotram LIVE : మాఘమాసం మంగళవారం నాడు భక్తిశ్రద్ధలతో ఈ స్తోత్రం వింటే సర్వవిఘ్నాలు నశిస్తాయని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి.. భక్తి టీవీలో ప్రసారం అవుతోన్న ఆ కార్యక్రమాన్ని లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..