Sri Hanuman Chalisa Live: మంగళవారం నాడు హనుమాన్ చాలీసా వింటే భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పేరు గాంచిన కొండగట్టు అంజన్న అనుగ్రహం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.. భక్తి టీవీలో ప్రసారం అవుతోన్న ఆ కార్యక్రమాన్ని లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..