Site icon NTV Telugu

Lunar Eclipse: చంద్రగ్రహణం, కార్తిక పూర్ణిమ రోజు ఈ స్తోత్రాలు వింటే ఎటువంటి అనర్థాలు జరగవు

Govinda Namalu

Govinda Namalu

Lunar Eclipse: 15 రోజుల క్రితం సూర్యగ్రహనం.. ఇవాళ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది.. మధ్యాహ్నం 2.39 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.19 గంటల వరకు గ్రహణం వీడనుంది.. ఓవైపు చంద్రగ్రహణం, మరోవైపు.. కార్తిక పూర్ణిమ రోజున ఈ స్తోత్రాలు వింటే మీకు మీ కుటుంబ సభ్యులకు ఎటువంటి అనర్థాలు జరగవని పురాణ మహా గ్రంథాలు చెబుతున్నాయి… అవి ఏం స్తోత్రాలు..? భక్తిటీవీలో లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..

https://www.youtube.com/watch?v=60lmWtEcFXg

Exit mobile version