భక్తి టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి దీపోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. చంద్రగ్రహణం పూర్తయిన సందర్భంగా ఈరోజు కోటి దీపోత్సవంలో శ్రీకాళహస్తీశ్వరస్వామి కళ్యాణం, భస్మహారతి కార్యక్రమాలు జరుగుతున్నాయి.
Koti Deepotsavam Live: చంద్రగ్రహణం పూర్తయిన సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరస్వామి కళ్యాణం, భస్మహారతి
Show comments