Saturday Special Govinda Namalu LIVE : గోవింద నామాలు నేర్చుకుని, ఉదయం లేదా సాయంకాలం స్నానం చేసి, పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి, ప్రశాంత వాతావరణంలో వీలయినన్ని సార్లు పఠించి నట్లయితే ఏడు కొండల శ్రీ వేంకటేశ్వరుడి అనుగ్రహం తప్పక లభిస్తుందని చెబుతుంటారు.. తొలి కార్తిక శనివారం నాడు “గోవింద నామాలు” వింటే మీ ఆర్థిక సమ్యసలు మాయమవుతాయని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి.. భక్తి టీవీలో ప్రసారం అవుతోన్న గోవింద నామాలను లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియోను క్లిక్ చేయండి..