Holi Evening Remedies for Money: హోలీ సాయంత్రం ఈ పనులు మాత్రం మరవకండి.. మీకు ఎంతో ధన లాభం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Holi Evening Remedies for Money: దేశవ్యాప్తంగా హోలీ పండుగను భక్తి, ఆనందాలతో జరుపుకుంటున్నారు. పురాణాల ప్రకారం ఈ పండుగ రాధా-కృష్ణ, దైవిక ప్రేమతో పాటు, శివ-పార్వతి కథలతో కూడా ముడిపడి ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హోలీ సాయంత్రం చేసే కొన్ని ప్రత్యేక ఆచారాలు జీవితంలో శాంతి, శ్రేయస్సు, ఐశ్వర్యాన్ని తీసుకువస్తాయని నమ్ముతారు..
1. ఆనందం, శాంతి, అదృష్టం కోసం: హోలీ సాయంత్రం ఒక పాత్రలో నీరు తీసుకుని అందులో తెల్లటి పువ్వులు వేసి చంద్రుడికి సమర్పించాలి. మనశ్శాంతి కోసం ప్రార్థించాలి. ఆరోగ్య సమస్యలు ఉంటే తెల్లటి దుస్తులు ధరించి, గంధం లేదా గులాబీ సువాసన వాడాలి. “ఓం సోం సోమే నమః” మంత్రాన్ని 108 సార్లు జపించడం శుభప్రదంగా భావిస్తారు.
Also Read
- Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వ్యాపారంలో డబ్బే డబ్బు!
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్నీ శుభ వార్తలే.. నేడు డబ్బే డబ్బు!
- Gajakesari Yoga 2026 : గజకేసరి యోగం.. ఈ రాశులకు గురు, చంద్రుల కలయికతో లక్ష్మీకటాక్షం.!
- Zodiac Signs : బుధ నక్షత్ర మార్పు.. ఆ 4 రాశుల వారికి సవాళ్లు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
2 ప్రేమ, వైవాహిక జీవితం కోసం: రాధా-కృష్ణకు గులాబీ పూల దండ సమర్పించి “మధురాష్టకం” పఠించాలి. వైవాహిక జీవితం మెరుగుపడాలంటే శివయ్యకు బియ్యం, పాలు, చక్కెరతో చేసిన ఖీర్ నైవేద్యం పెట్టాలి. ఈ రోజు నలుపు రంగు దుస్తులు ధరించకపోవడం మంచిదని సూచిస్తారు..
3. సంతాన ప్రాప్తి కోసం: సంతానం కోరుకునే దంపతులు బాల కృష్ణయ్యను పూజించి, రెండు నెయ్యి దీపాలు వెలిగించాలి. వెన్న, చక్కెర నైవేద్యం సమర్పించి “కృష్ణా, కృష్ణ” అని 108 సార్లు జపిస్తూ ప్రార్థించాలి.
4. ఆర్థిక లాభం కోసం: ఇక, హనుమాన్ను పూజించడం శుభప్రదంగా భావిస్తారు. ఎరుపు దుస్తులు ధరించి, నెయ్యి దీపం వెలిగించి హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి.
5. ఋణ విముక్తి కోసం: అప్పులు, చట్టపరమైన సమస్యల నుండి బయటపడాలంటే హోలీ రాత్రి హనుమాన్ ముందు తొమ్మిది వత్తుల దీపం వెలిగించి, సంకటమోచన్ హనుమాన్ అష్టకం తొమ్మిది సార్లు పఠించాలి. భక్తి, విశ్వాసంతో చేసిన ఆచారాలు మనసుకు ధైర్యం, సానుకూలతను ఇస్తాయి. హోలీ పండుగను ఆనందంగా జరుపుకుంటూ ఆధ్యాత్మికతను కూడా అలవరచుకోండి అని పండితులు సూచిస్తున్నారు..
తాజావార్తలు
-
Mahesh Babu – Anil Ravipudi :వారణాసి తర్వాత అనిల్ రావిపూడితో మహేష్ సినిమా.. నిజమేనా?
-
Prasidh Krishna: మేము బాగా బౌలింగ్ చేస్తే సరిపోదు.. ప్రసిద్ధ్ కృష్ణ కీలక వ్యాఖ్యలు!
-
Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
-
RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
-
IND vs SL 2nd Test: భారత్ ఇన్నింగ్స్ తేడాతో గెలవొచ్చు.. ఎలా అంటే?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!