భక్తి టీవీ కోటి దీపోత్సవం కనుల పండువగా సాగుతోంది. పదవ రోజు బుధవారం ద్వారకా తిరుమల శ్రీవేంకటేశ్వర కల్యాణం జరగబోతోంది. ఇప్పటికే వేలాదిమంది భక్తులు కోటి దీపోత్సవ ప్రాంగణం అయిన ఎన్టీఆర్ స్టేడియం చేరుకున్నారు.