Site icon NTV Telugu

Sri Shiva Stotra Parayanam Live: నేడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే శివుని అనుగ్రహంతో కోటి జన్మల పుణ్యం లభిస్తుంది

Sri Shiva Stotra Parayanam

Sri Shiva Stotra Parayanam

సోమవారం రోజు శివుని అనుగ్రహం కోసం స్తోత్ర పారాయణం చేస్తారు భక్తులు.. ఇక, భాద్రపద మాసంలో సోమవారం రోజు ఎలాంటి స్తోత్ర పారాయణం చేయాలి.. భాద్రపదంలోని ఈ సోమవారం రోజు ఈ స్తోత్ర పారాయణం చేస్తే శివుని అనుగ్రహంతో కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అంటున్నారు పండితులు.. బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారి ఆధ్వర్యంలో భక్తిటీవీలో ప్రసారం అవుతోన్న శ్రీ శివ స్తోత్ర పారాయణం కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..

https://www.youtube.com/watch?v=LXohyNDnyLs

Exit mobile version