Saturday Special Sri Venkateswara Swamy Stotra Parayanam: కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి నామస్మరణ చేయనివారు ఉండరు.. కొలిచినవారి కొంగు బంగారంగా పిలిచే ఆ శ్రీనివాసుడు.. భక్తుల కష్టాలు తొలగిస్తుంటారు.. ఇక, శనివారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే శ్రీనివాసుని కృప వల్ల మీ అప్పులు తీరిపోతాయని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి.. భక్తి టీవీలో ప్రసారం అవుతోన్న ఆ కార్యక్రమాన్ని లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..
https://www.youtube.com/watch?v=9kf47Y7VzB0