Green Invicta: గ్రీన్ ఇన్విక్టా ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.45000 డిస్కౌంట్.. చౌక ధరకే సొంతం చేసుకోండి.. 60KM రేంజ్
- గ్రీన్ ఇన్విక్టా ఎలక్ట్రిక్ స్కూటర్
- రూ.45000 డిస్కౌంట్
- RTO రిజిస్ట్రేషన్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని ఈ స్కూటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెట్రోల్ ధరలు పెరిగాయని చింతిస్తున్నారా? ఆర్థిక భారం అవుతుందని ఆందోళన చెందుతున్నారా? అయితే మీ దిగులుకు పరిష్కారం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్. గ్రీన్ EV (Green Energy) కంపెనీ విడుదల చేసిన గ్రీన్ ఇన్విక్టా లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతం భారత మార్కెట్లో చాలా ఆకర్షణీయమైన ఆప్షన్‌గా మారింది. దీని అసలు ధర రూ. 95,000 కాగా రూ. 45 వేల డిస్కౌంట్ తో రూ. 49,999కే సొంతం చేసుకోవచ్చు.
రోజువారీ కమ్యూటింగ్‌కు అనువైన, RTO రిజిస్ట్రేషన్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని ఈ స్కూటర్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది. ఇది లో-స్పీడ్ ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి 25 కి.మీ/గంటకు మించకుండా ఉంటుంది. 18 సంవత్సరాలు పైబడిన వారు ఎవరైనా డ్రైవ్ చేయవచ్చు. లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ అవసరం లేదు. పెట్రోల్ ఖర్చు తగ్గించుకోవాలనుకునే వారు, ఎకాలజీ ఫ్రెండ్లీ వెహికల్ కావాలనుకునేవారు ఈ ఈవీపై ఓ లుక్కేయండి. మీరు రోజుకు 40-50 కి.మీ.లోపు ప్రయాణం చేస్తే గ్రీన్ ఇన్విక్టా చాలా ఉత్తమ ఎంపిక.
Also Read
- BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
- Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
- Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
- Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
ప్రధాన స్పెసిఫికేషన్స్
రేంజ్ : 60 కి.మీ (ఒక్క చార్జ్‌పై)
టాప్ స్పీడ్ : 25 కి.మీ/గంట
మోటార్ : 250W BLDC మోటార్
బ్యాటరీ : 1.38 kWh లిథియం-అయాన్ బ్యాటరీ
ఛార్జింగ్ టైమ్ : 4-6 గంటలు
కర్బ్ వెయిట్ : 92 కేజీలు
లోడ్ కెపాసిటీ : 150 కేజీల వరకు (రెండు మంది సౌకర్యంగా ప్రయాణం)
టైర్లు : 10 ఇంచ్ ట్యూబ్‌లెస్ టైర్లు
బ్రేకులు : ఫ్రంట్ డిస్క్ బ్రేక్ + రియర్ డ్రమ్ బ్రేక్
స్టార్టింగ్ : రిమోట్ స్టార్ట్ + పుష్ బటన్ స్టార్ట్
డిస్ప్లే : LCD డిజిటల్ స్పీడోమీటర్ (బ్యాటరీ లెవల్ చూపిస్తుంది)
ప్రత్యేక ఫీచర్లు
పోర్టబుల్ చార్జర్‌తో వస్తుంది.. ఎక్కడైనా సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు.
ప్రొజెక్టర్ లెన్స్ హెడ్‌లైట్, ఫ్రంట్ & రియర్ ఇండికేటర్లు, డబుల్ రియర్ మిర్రర్లు.
వైడ్ డెక్ & కంఫర్టబుల్ సీటింగ్.. రోజంతా ప్రయాణించినా అలసట ఉండదు.
అల్లాయ్ వీల్స్ & స్ట్రాంగ్ స్టీల్ ఫ్రేమ్.
ధరలో 20 పైసలుకు ఒక్క కి.మీ.. చాలా తక్కువ రన్నింగ్ ఖర్చు.
ధర (ఎక్స్-షోరూమ్)
గ్రీన్ ఇన్విక్టా : రూ.49,999 నుంచి ప్రారంభం (వివిధ సైట్లలో ఆఫర్లు ఉంటాయి)
సూపర్ వేరియంట్ ధర మరింత ఎక్కువగా ఉండవచ్చు.
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!