Gogikar Sai Krishna
Author- NTV Telugu-
TGSPDCL : విద్యుత్ బిల్లుల చెల్లింపుల్లో ట్విస్ట్.. ఇక నో పేటియం, ఫోన్ ఫే
సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TGSPDCL) వినియోగదారులను TGSPCDL వెబ్సైట్/TGSPDCL మొబైల్ యాప్ ద్వారా నెలవారీ కరెంట్ బిల్లు చెల్లింపులు చేయాలని అభ్యర్థించింది. జూలై 1 నుండి RBI ఆదేశాల ప్రకారం TGSPDCL యొక్క విద్యుత్ బిల్లులను PhonePe, Paytm, Amazon Pay, Google Pay , బ్యాంక్‌లు అంగీకరించడం నిలిపివేసినట్లు X లో ఒక పోస్ట్‌లో కంపెనీ పేర్కొంది. వివిధ యాప్స్ ద్వారా విద్యుత్ బిల్లుల చెల్లింపు దారులకు షాకింగ్ న్యూస్. […] -
H.I.V Medicine : HIV కి మెడిసిన్ నా దగ్గర ఉందంటున్న డాక్టర్
హెచ్.ఐ.వి వైరస్ కు తన వద్ద మెడిసిన్ ఉందని… ఓ ప్రభుత్వ వైద్యుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. నేషనల్ డాక్టర్ డే సందర్భంగా హైదరాబాద్ కోఠి డిఎంఈ ప్రాంగణంలో కోఠి యూ.పీ.హెచ్.సి లో పని చేస్తున్న డాక్టర్ వసంత్ కుమార్ మాట్లాడారు. ఓ హెచ్.ఐ.వి పేషంట్ కు తాను ఇచ్చిన మెడిసిన్ ద్వారా వైరస్ పూర్తిగా తగ్గిందని … వాటి సంబంధించిన రిపోర్ట్స్ చూపిస్తూ వివరాలు వెల్లడించారు. గతంలో కోవిడ్ , చికెన్ గునీయ , స్వైన్ […] -
Top Headlines @9PM : టాప్ న్యూస్
ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురి మృతి..హత్య, ఆత్మహత్య అనే కోణాల్లో దర్యాప్తు మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. రౌడీ గ్రామంలో భర్త, భార్య, ముగ్గురు పిల్లల మృతదేహాలు ఉరివేసుకుని కనిపించాయి. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులుసంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎఫ్ఎస్ఎల్ బృందం కూడా ఘటనా స్థలానికి చేరుకుంది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. అలీరాజ్‌పూర్ ఎస్పీ రాజేష్ వ్యాస్ సమాచారం ప్రకారం.. గునేరి పంచాయతీ రౌడీ గ్రామంలోని […] -
KTR : కాంగ్రెస్‌పై మరోసారి కేటీఆర్ విమర్శనాస్త్రాలు
ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్. మేడిగడ్డ ప్రాజెక్ట్‌పై గత కొన్ని రోజులు కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం నిజం కాదని.. ఇప్పుడు ఇదే అందుకు నిదర్శనమంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ట్విట్టర్లో ‘నిన్నటి దాకా… మేడిగడ్డ మేడిపండులా మారింది అన్నారు..అసలు రిపేర్ చేయడం అసాధ్యం అన్నారు. మరమ్మత్తులు చేసినా.. ఇక పనికి రాదన్నారు.లక్షకోట్లు బూడిదలో పోసిన పన్నీరు అన్నారు. వర్షాకాలంలో వరదకు కొట్టుకుపోతది అన్నారు.అన్నారం బ్యారేజీ కూడా […] -
Danam Nagender : పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ సహకరించుకున్నాయి
బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి నా సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్ కు మెయిల్ ద్వారా, స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించారని నా దృష్టికి వచ్చిందని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. ఆయన ఏ హోదాలో అడుగుతున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే.. ఇరు పార్టీలకు లోపాయికారి ఒప్పందం ఉన్నదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బిఆర్ఎస్ సహకరించుకున్నాయని, నేను చాలా సార్లు చెప్పాను..కేటీఆర్ స్వయంగా చెప్పారు అని ఆయన […] -
Padi Kaushik Reddy : నా ప్రజల జోలికి వస్తే ఎంత వరకైనా వస్తా.. ఊరుకునేది లేదు
కరీంనగర్ జిల్లాలోని కమలాపూర్ లో కల్యాణ లక్ష్మీ చెక్కులని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. పెద్ద పోరాటంతో శాసనసభ్యునిగా కోర్టులో జీవో తో కమలాపూర్ మండలంలో 80 మందికి చెక్కులు పంచామన్నారు. దయచేసి నా మీద కోపం ఉంటే నా మీద తీర్చుకోండి.కానీ నా నియోజకవర్గ ప్రజల మీద తీర్చుకోకండని, నా ప్రజల జోలికి వస్తే ఎంత వరకైనా వస్తా.ఊరుకునేది లేదన్నారు. ఈ చెక్కులు కేసీఆర్ ఇచ్చిన […] -
Ponnam Prabhakar : తమిళనాడు రాష్ట్రంలో తెలంగాణ రవాణా శాఖ అధికారుల అధ్యయనం…
తమిళనాడు రాష్ట్రం లో తెలంగాణ రవాణా శాఖ అధికారుల అధ్యయనం చేసింది. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ IAS ఆదేశాల మేరకు తెలంగాణ రవాణా శాఖ అధికారుల బృందం రంగారెడ్డి జిల్లా డిప్యూటి ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్ , ఉప్పల్ ఆర్టీవో వాణి, కామారెడ్డి ఎం వి ఐ జింగ్లి శ్రీనివాస్ లు ఈ రోజు తమిళ నాడు రాష్ట్రం […] -
Top Headlines @5PM : టాప్ న్యూస్
గవర్నర్ రాధాకృష్ణన్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ రాజ్‌భవన్‌లో గవర్నర్ రాధాకృష్ణన్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. కేబినెట్ విస్తరణ, బిల్లులు, పెండింగ్ ఎమ్మెల్సీల నియామకంపై గవర్నర్‌తో సీఎం రేవంత్ చర్చ జరిపారు. జులై మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలపై చర్చించినట్లు తెలిసింది. మరోవైపు కేబినెట్ విస్తరణపై జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై కూడా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా బిల్లుల కోసమే గవర్నర్‌తో సీఎం సమావేశమైనట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. మాది మాటల ప్రభుత్వం కాదు… […] -
Aadi Srinivas : కేసీఆర్ వాస్తవాలను దాచి పెట్టాలనుకునే ప్రయత్నం చేశారు..
జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు కోసం హైకోర్టుకు వెళ్లిన మాజీ సీఎం కేసీఆర్ కు చుక్కెదురైంది. అయితే.. హైకోర్టు పిటిషన్ ను కొట్టివేయడం కేసీఆర్ కు చెంప పెట్టులాందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రశేఖర్ రావు వాస్తవాలను దాచి పెట్టాలనుకునే ప్రయత్నం చేశారని, చట్టం ముందు అందరూ సమానమే అన్న విషయాన్ని కేసీఆర్ మరిచిపోయారన్నారు ఆది శ్రీనివాస్. రాజ్యాంగబద్దంగా ఏర్పాటు చేసిన కమిషన్‌ను రద్దు చేయాలనే సాహసం చేశాడని, చంద్రశేఖర్ […] -
Maheshwar Reddy : కార్పొరేట్ హాస్పిటల్స్‌ను సీఎం రేవంత్ ప్రోత్సహిస్తున్నాడు
తెలంగాణ ఆత్మ గౌరవాన్ని రేవంత్ రెడ్డి ఢిల్లీలో తాకట్టు పెట్టారని, కార్పొరేట్ హాస్పిటల్ లను ప్రోత్సహిస్తున్నాడని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గాంధీ హాస్పిటల్ లోకి మీడియా ను కూడా అనుమతి ఇవ్వడం లేదు… ఇదేనా మీ ప్రజా పాలన అని ఆయన ప్రశ్నించారు. గ్రూప్స్ నోటిఫికేషన్ల తేదీలను మీ మేనిఫెస్టో లో పెట్టీ అమలు చేయడం లేదని ఆయన అన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారితే చావు డప్పు కొట్టాలని […]
తాజావార్తలు
-
AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
-
UPI: పెట్రోల్ బంకులకు ఊరట.. UPI ఛార్జీలపై కేంద్రం కీలక నిర్ణయం!
-
Sorakaya Sarvapindi: టేస్టీతో పాటు సూపర్ హెల్తీ.. ఘుమఘుమలాడే ‘సొరకాయ సర్వపిండి’ తింటే ఎన్ని లాభాల్లో తెలుసా?
-
Uttar Pradesh: బరేలీ అల్లర్ల నిందితుడి ఇంటికి కాంగ్రెస్ అధ్యక్షుడు.. ముస్లిం ఓట్లే టార్గెట్.!
-
Mandadi : 100 కోట్ల క్లబ్లో సుహాస్-సూరిల ‘మండాడి’.. ప్రత్యేకంగా అభినందించిన కమల్
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!