Game Based Movie GTA to Release on October 6th: మీ అందరికీ గ్రాండ్ తెఫ్ట్ ఆటో అదేనండీ చిన్నప్పుడు మనం ఆడిన వైస్ సిటీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆ “GTA” గేమ్ ఆధారంగా నిర్మించిన సినిమా ఒకటి అక్టోబర్ 6న విడుదలకి రెడీ అయింది. అశ్వత్థామ ప్రొడక్షన్స్ లో చైతన్య పసుపులేటి, హీనా రాయ్ హీరో హీరోయిన్లు గా GTA అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను అక్టోబర్ 6న థియేటర్స్ లో […]
డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. దేశంలో సైబర్ నేరాలు పట్ల అవగాన ఉండాలి.. రోజు రోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.. ఈ సెమినార్ ద్వారా విద్యార్థులకు, పబ్లిక్ కి అవగాహన కల్పించాము అని ఆయన తెలిపారు.
ప్రతిరోజు కొబ్బరి నీరు ఆరోగ్యానికి చాలా మంచిది.. అయితే, ఈ నీరు మొత్తం పోషకాలతో ఉంటుంది. ఇది చాలా మంది ఎండకాలంలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు హైడ్రేటింగ్ పానీయం ఈ కొబ్బరి నీళ్లను తీసుకుంటారు. అయితే, ప్రతిరోజూ కొబ్బరి నీరు తాగడం వల్ల మనకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి.
Regina Cassandra Nene Naa Movie Streaming Now On AHA Video: రెజీనా కాసాండ్రా గతంలో తెలుగు హీరోల పక్కన గ్లామర్ రోల్స్ చేస్తూ ఉండేది. కానీ రూట్ మార్చిన ఈ భామ ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనే కనిపిస్తోంది. గతేడాది శాకినీ డాకినీ అంటూ నివేదా థామస్‌తో కలిసి వచ్చిన రెజీనా ఈ ఏడాది కూడా కాజల్ అగర్వాల్‌తో కలిసి కార్తీక అనే ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాతో అలరించింది. ఇక తమిళంలో ఆమె […]
దేశ రాజధాని ఢిల్లీలో నేడు ( శుక్రవారం ) జరిగిన తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ముగిసింది. అభ్యర్ధుల ఎంపికపై నిన్న , ఇవాళ సుదీర్ఘంగా ఈ కమిటీ చర్చించింది. అభ్యర్ధుల జాబితాపై కసరత్తు పూర్తైనట్లు టాక్.
టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ హాట్ కామెంట్స్ చేశాడు. తనకూ ఒకప్పుడు ఎంఎస్ ధోనితో విభేదాలు ఉన్నాయంటూ తెలిపాడు. కాగా ధోని సారథ్యంలో 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టులో ఈ కేరళ బౌలర్ సభ్యుడిగా ఉన్నాడు.
Dhruva Natchathiram Censored: ప్రముఖ హీరో చియాన్ విక్రమ్ నటించిన ధృవ నచ్చతిరం సినిమా ఎట్టకేలకు విడుదల అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 2016లో ఈ మూవీ షూటింగ్ మొదలుకాగా ఎన్నో కారణాలతో ఆలస్యమవుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ పూర్తయి చాలా కాలమే అయినా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా కాలం ఆగిపోయాయి, ఇక ఈమధ్య ఆ పనులు కూడా పూర్తి కావడంతో ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా […]
Death Threats to Actor Bobby Simha: తెలుగువాడైనా ఎక్కువగా తమిళ సినిమాల్లో మెరిసిన బాబీ సింహ మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’లో విలన్ తమ్ముడిగా నటించి ఆకట్టుకున్నారు. తెలుగులో బాబీ సింహా ‘లవ్ ఫెల్యూర్’, ‘రన్’, ‘డిస్కో రాజా’, ‘ఏదైనా జరగొచ్చు’, ‘గల్లీ రౌడీ’, ‘అమ్ము’ వంటి చిత్రాల్లో నటించారు. విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకుల్లో గుర్తింపు దక్కించుకున్న ఆయనకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన స్నేహితుల నుంచే […]
సీతక్క మాట్లాడుతూ.. యువకుల బలిదానాలను గుర్తించి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది.. తెలంగాణ రాష్ట్రంలో యువతకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అని ఆమె పేర్కొన్నారు. లీకేజీల పేరుతో ఉద్యోగుల ప్రశ్న పత్రాలను ప్రభుత్వం అమ్ముకుంటుంది.. గల్లి గల్లికి ఒక వైన్ షాపు, ఇంటింటికి ఒక మద్యం షాపు పాలసీని రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తూ.. యువతను పక్క దారి పట్టిస్తుంది అని సీతక్క తెలిపింది.