టీడీపీ, ఆ పార్టీ చీఫ్‌పై ఈసీకి ఫిర్యాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్థానిక సంస్థల ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో.. ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచుతున్నాయి అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ.. ఏ విషయం వదలకుండా విమర్శలు, ఆరోపణలు గుప్పించుకోవడమే కాదు.. ఫిర్యాదుల వరకు వెళ్లింది.. తాజాగా.. టీడీపీ, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పై రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది వైసీపీ.. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పుడు ప్రకటనలతో ఓటర్లను మభ్యపెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొంది.. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పన్ను మినహాయింపు అంటూ టీడీపీ చేపట్టిన క్యాంపైన్ పై వైసీపీ అభ్యంతరం తెలిపింది.. మిస్డ్ కాల్ ఇచ్చి ఫోన్ కు వచ్చే రిజిస్టర్డ్ కోడ్ చూపాలని టీడీపీ ప్రచారం చేస్తోందని.. జరుగుతున్నవి స్థానిక సంస్థల ఎన్నికలైతే తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే భ్రమను ఓటర్లలో కలిగించే ప్రయత్నం చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు వైసీపీ నేతలు.. వెంటనే టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.. మరోవైపు ఇదే అంశంపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు వైసీపీ అభ్యర్థి ఆనంద్ కుమార్.
Also Read
- Pawan Kalyan: కమిటీ పనితీరు సరిగా లేదు.. పిఠాపురంలో క్యాంప్ ఆఫీస్ పెడతా!
- Ambati Rambabu: మాజీ మంత్రి అంబటిపై కేసు నమోదు!
- Rain Alert: తీవ్ర వాయుగుండం ముప్పు.. మూడు రోజులు ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్!
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
- Tags
తాజావార్తలు
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
Telangana Irrigation: రైతులకు గుడ్‌న్యూస్.. జూరాల నుంచి దశలవారీగా నీటి విడుదలకు ప్రభుత్వం ప్లాన్..!
-
Japan vs India: హమ్మయ్య.. బయటపడ్డ భారత్.. పసికూన జపాన్‌పై తృటిలో తప్పిన ఓటమి!
-
BIS Certification: మొబైల్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కొత్త రూల్.. ఇక నాసిరకం టెంపర్డ్ గ్లాస్‌కు చెక్..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
ట్రెండింగ్
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!