Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
- యూట్యూబర్ 'అగ్గిపెట్టె మచ్చ' మృతి
- తిరుపతి సిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
- తన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీతో ప్రత్యేక గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన మార్క్ కామెడీతో, డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకున్న ప్రముఖ యూట్యూబర్ ‘అగ్గిపెట్టె మచ్చ’ (కిరణ్ కుమార్) కన్నుమూశారు. గత నాలుగు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, తిరుపతిలోని సిమ్స్ ఆస్పత్రిలో జాయిన్ అయి చికిత్స తీసుకుంటున్నారు. డాక్టర్లు కాపాడటానికి ప్రయత్నించినప్పటికీ ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఆయన కన్నుమూశారు.
‘అగ్గిపెట్టె మచ్చ’గా నెటిజన్లలో మంచి గుర్తింపు
యూట్యూబ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో తన కామెడీ టైమింగ్‌తో కిరణ్ కుమార్ తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ‘అగ్గిపెట్టె మచ్చ’ అనే పేరుతోనే ప్రతి ఒక్కరికీ బాగా దగ్గరయ్యారు. ఆయన చేసిన కామెడీ వీడియోలు, మీమ్స్ సోషల్ మీడియాలో భలే వైరల్ అయ్యేవి. డిజిటల్ స్పేస్‌లో తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్న కిరణ్ చిన్న వయసులోనే చనిపోవడంపై నెటిజన్లు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
తాజావార్తలు
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
-
Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
-
BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
-
Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!